చిన్న పిల్లలకు దగ్గు, జలుబు సాధారణ సమస్య. అయిదు నుంచి ఏడు సంవత్సరాల పిల్లల్లో దగ్గు, జలుబు (కామన్ కోల్డ్ - అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్) ఎక్కువగా వస్తుంది. పిల్లల్ని బడిలో, డే కేర్ సెంటర్లో చేర్పించి
మా పిల్లవాడి వయసు మూడు సంవత్సరాలు. పుట్టగానే కంజెనిటల్ డయాఫ్రగ్మాటిక్ హెర్నియా (సీడీహెచ్) ఆపరేషన్ జరిగింది. వారం క్రితం జలుబు, దగ్గుతోపాటు బాగా జ్వరం రావడంతో డాక్టర్‌కు చూపించాం. ఎక్స్‌రే తీసి న్యుమ�
మా పిల్లవాడి వయసు నాలుగు సంవత్సరాలు. ఆరు నెలల నుంచి బలహీనంగా ఉంటున్నాడు. బాగా నిద్ర పోతున్నాడు. బడిలో కూడా నిద్రిస్తున్నాడట. ఇంటికి రాగానే మళ్లీ పడుకుంటాడు. ఆడుకోవాలన్న ఆసక్తే లేదు. డాక్టర్‌కి చూపించాం. ర�
మా పిల్లవాడి వయసు 3 సంవత్సరాలు. ఇప్పటివరకు వేయించాల్సిన అన్ని రకాల టీకాలు వేయించాం. కొత్తగా బ్రెయిన్ ఫీవర్‌కి టీకా వచ్చిందట. ఇప్పుడు ఆ టీకా మా బాబుకు ఇప్పించమని డాక్టర్ అంటున్నారు. ఈ వ్యాక్సిన్ అవసరమా?
తరాలు మారుతున్న కొద్దీ.. పిల్లల పెంపకంలోనూ మార్పు వస్తున్నది. ఒకప్పుడు విలువలే.. తల్లిదండ్రుల తొలి ప్రాధాన్యంగా ఉండేది. ఆ తర్వాత కాలంలో.. చదువు, డబ్బుకు ప్రాధాన్యత పెరిగింది. అయితే, ఈ ఉరుకుల పరుగుల జీవితంలో..
మా బాబు వయసు రెండేండ్లు. గుమిలి తీసే ఇయర్ బడ్ని చెవిలో పెట్టుకున్నాడు. దాని మొనకు ఉండే కాటన్ ఊడిపోవడం వల్ల అది లోపల గుచ్చుకుంది. ఈఎన్టీ డాక్టర్‌కి చూపిస్తే... చెవిలో కర్ణభేరి పొర (టెంపానిక్ మెంబ్రేన్)
మా బాబు వయసు ఆరేండ్లు. బడికి చక్కగా వెళ్తున్నాడు. ఆటపాటల్లో హుషారుగా ఉన్నాడు. చదువులోనూ చురుకే. కానీ, రెండు వారాలుగా చూపులో తేడా వచ్చింది. కంటిలో మెల్ల అనిపిస్తోందని కంటి వైద్యులకు చూపించాం. పరీక్ష చేసి సమ�
మా బాబు వయసు పది సంవత్సరాలు. తరగతిలో అందరికంటే తక్కువ ఎత్తు ఉంటాడు. క్లాస్‌లో పిల్లలు అప్పుడప్పుడూ తనను ఆటపట్టిస్తున్నారని ఇంటికి వచ్చి బాధపడుతున్నాడు. ఈ మధ్య చలాకీగా ఉండట్లేదు. డాక్టర్‌కు చూపిస్తే పిల్
మా బాబు వయసు మూడున్నరేండ్లు. నిన్నమొన్నటి వరకు బాటిల్ పాలు తాగుతుండేవాడు. డాక్టర్ సూచన మేరకు మాన్పించాము. అయితే, అప్పుడే బాబుకు కొన్ని దంతాలు బాగా పుచ్చిపోయాయి. అయితే, పాలదంతాలు కొన్నాళ్లకు ఎలాగూ ఊడిపో�
పిల్లల ఇష్టాలు తెలియనప్పుడు.. తల్లిదండ్రులుగా వాళ్లకు కావాల్సిన ప్రేమను అందివ్వలేరు. పిల్లల పెంపకం అంటే.. వేళకు భోజనం, మంచి దుస్తులు కొనివ్వడం, నాణ్యమైన విద్య అందివ్వడం ఇవే అనుకుంటారు చాలామంది. కానీ, పిల్�
మా బాబు వయసు ఏడేండ్లు. మామూలుగా బాగానే ఉంటాడు. అయితే మూడు, నాలుగు వారాలకు ఒకసారి జలుబు, దగ్గుతో బాధపడుతుంటాడు. కొన్నిసార్లు గొంతు నొప్పి ఉందంటున్నాడు. స్కూల్‌కు చక్కగా వెళ్తాడు. చక్కగా ఆడుకుంటాడు. బాగా చదు�
నేను ఇప్పుడు ఎనిమిదినెలల గర్భవతిని. నెలవారీ పరీక్షలన్నీ సక్రమంగానే చేయించుకున్నాను. బీపీ, షుగర్, థైరాయిడ్ లాంటి సమస్యలేవీ లేవు. ఇరవై వారాలప్పుడు చేసిన స్కాన్ బాగానే ఉంది. ఆ తర్వాత బేబీ గురించి చేసిన స్
మా బాబు వయసు పన్నెండు సంవత్సరాలు. కొన్నిరోజులుగా తన మూత్రం ఎర్రగా పడుతున్నది. నొప్పి లేదంటున్నాడు. కొంచెం నీరసంగా ఉంటున్నాడు. ఉదయం వేళ ముఖం వాపుగా కనిపిస్తున్నది. ఇదేమైనా ప్రాణాంతకమైన వ్యాధా?
చిన్నపిల్లల పెంపకం ఓ కళ. దానిని మనసారా ఆస్వాదించాలంటే పెద్దల సలహాలు పాటించడం తప్పనిసరి. నెలల వయసున్న పిల్లల స్నానానికి ముందు నూనెతో ఒళ్లంతా మర్దనా చేయడం చూస్తుంటాం. అలా మసాజ్ చేయడం వల్ల.. పిల్లల కండరాలు �
ఈ రోజుల్లో పిల్లల పెంపకం తల్లిదండ్రులకు సవాలుగా మారింది. ఈ తరం పిల్లల్లో చాలామంది హైపర్ యాక్టివ్‌గా ఉంటున్నారు. మరికొందరు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంటారు. పదిమందిలో ఉన్నా.. నిశ్శబ్దంగా తమ పనిలో