చేవెళ్ల రూరల్ : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని ఆదర్శ పాఠశాలలో 2022-2023 సంవత్సరానికి గాను ఆన్లైన్ ద్వారా ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు చేవెళ్ల ఆదర్శ పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ టెనావతి త
షాద్‌నగర్ : రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గానికి మణిహారంగా నిలిచేలా బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని, అందుకు తగిన విధంగా రూపకల్పన చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి �
చేవెళ్ల రూరల్ : గ్రామాలకు అధిక నిధులు మంజూరు చేసి అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నామని ఎంపీ రంజిత్‌రెడ్డి పేర్కొన్నారు. గొల్లగూడ, ఎంకేపల్లి, ఈర్లపల్లి గ్రామాలకు సీసీరోడ్ల నిర్మాణానికి ఎన్ఆర్ఈజీఎస్ ప
నల్ల బ్యాడ్జీలతో నిరసన మంత్రి సబితారెడ్డి హామీతో ధర్నా విరమణ చేవెళ్ల రూరల్ : చేవెళ్ల పాత్రికేయుడిపై దాడి చేయడం అమానుషమని టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు కొంపల్లి శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగ
షాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లెల రూపురేఖలు మార్చేందుకు ప్రతి నెలా నిధులు ఇస్తూ కృషి చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. పల్లెప్రగతి గ్రామాల గతినే మార్చివేసిందని, తెలంగాణలోన�
చేవెళ్ల రూరల్ : చేవెళ్ల మండల పరిధిలోని ఊరెళ్ల గ్రామంలో అయ్యప్ప మహాపడి పూజ ఘనంగా నిర్వహించారు. వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్, సర్పంచ్ జహంగీర్, వీరేశం ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప మహాపడిపూజా కార్యక్ర
చేవెళ్లటౌన్ : చేవెళ్ల మండల పరిధిలోని గొల్లగూడ గ్రామంలో అయ్యప్ప మహాపడి పూజను ఘనంగా నిర్వహించారు. అయ్యప్పస్వామి నామ స్మరణతో పడిపూజ ప్రాంగణం మార్మోగింది. ముఖ్యంగా స్వాములు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. �
చేవెళ్ల రూరల్ : చేవెళ్ల మండల పరిధిలోని ఈర్లపల్లి గ్రామంలో నిర్మించిన మల్లికార్జున స్వామి ఆలయంలో స్వామివారి కల్యాణం ఘనంగా నిర్వహించారు. శనివారం మల్లికార్జున స్వామి విగ్రహా ప్రతిష్ఠాపన, ధ్వజ స్తంభ ప్రత�
చేవెళ్ల టౌన్ : ప్రమాదవశాత్తు ఓ వ్యక్తికి విద్యుత్ షాక్ తగిలి గాయాలైన సంఘటన చేవెళ్ల మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చేవెళ్ల గ్రామానికి చెందిన వడ్డె మల్లేశ్ జెం�
చేవెళ్ల టౌన్ : లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా కేసుల పరిష్కారానికి సులువైన మార్గం లభిస్తుందని జూనియర్ సివిల్ జడ్జి జీవన్ సూరజ్ సింగ్ తెలిపారు. ఈ సందర్భంగా శనివారం చేవెళ్ల కోర్టులో లోక్ అదాలత్ ని
చేవెళ్ల రూరల్ : ఇంటిపైన టెంట్ విప్పుతుండగా బిల్డింగ్‌పై నుంచి ప్రమాదవశాత్తు కిందపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన చేవెళ్ల మండల పరిధిలోని కమ్మెట గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
చేవెళ్ల రూరల్ : ముందు వెళ్తున్న కారు డ్రైవర్ సడెన్‌గా బ్రేక్ వేయడంతో వెనుక నుంచి వచ్చిన కార్లు ఒకదానికోకటి ఢీకొన్న ఘటన చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని చిట్టంపల్లి గేట్ సమీపంలో ఆదివారం చోటు చేసుకు�
చేవెళ్ల టౌన్ : విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదిగి పాఠశాలకు మంచిపేరు తీసుకరావాలని పర్యావరణ అవార్డు గ్రహీత రామకృష్ణారావు తెలిపారు. స్ట్రీట్ కాజ్ వాసవి కాలేజ్ విద్యార్థుల ఆధ్వర్యంలో చేవె