ఏటా పెన్షన్ను తీసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు పెన్షన్ డిస్బర్సింగ్ ఏజెన్సీ (పీడీఏ)కి తమ జీవన్ ప్రమాణ్ లేదా వార్షిక జీవన ధ్రువపత్రం సమర్పించాల్సి ఉంటుంది.
వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు 8 కోర్సులు ప్రవేశ పెట్టేందుకు నిర్ణయం విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ తర్ఫీదు పాస్ అయిన వారికి సర్టిఫికెట్లు హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ) : పదో తరగతి వరకే చదివ�