ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని, రాష్ట్రం సాధించిన కేసీఆర్‌ను తెలంగాణ నుంచి బహిష్కరించాలని మాట్లాడడం ఏమిటని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించ�
కులగణనలో తప్పులను సరిదిద్దాలని రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ నేత వద్దిరాజు రవిచంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42 శాతం కోటా ఇవ్వాల్సిందేనని, లేదంటే బలహీనవర్గాల �
సమగ్ర ఇంటింటి కుటుంబ (Caste Survey) సర్వేను ఈ నెల 16 నుంచి 28 వరకు మరోసారి నిర్వహిస్తున్నట్లు జనగామ జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్ రిజ్వాన్ బాషా ప్రకటన విడుదల చేశారు.
Caste Census | జనాభా గణనతో పాటు కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు వేలాది మందితో జాతీయ స్థాయిలో ఉద్యమం చేస్తామని జాతీయ బీసీదళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి హెచ్చరించారు.
Dy CM Mallu Batti Vikramarka | రాష్ట్రంలో మరోమారు కుల గణన జరుగనున్నది. ఈ నెల 16-28 మధ్య కుల గణన నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం, మల్లు భట్టి విక్రమార్క బుధవారం మీడియాకు చెప్పారు.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సర్కారు తర్జనభర్జన పడుతున్నది. అటు కులగణనపై గందరగోళం నెలకొన్నది. ఇటు డెడికేషన్ కమిషన్ సిఫారసులపై అయోమయం కనిపిస్తున్నది. పూర్తిస్థాయి అధ్యయనం తర్వా తే ప్రభుత్వం ముందు
నాడు కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో ఎస్సీ జనాభా 63,60,158 (18 శాతం) ఉండగా, ఎస్టీ జనాభా 36, 02,288 (10శాతం) ఉన్నది. బీసీ జనాభా 1,85,61,856 (51శాతం) కాగా, ముస్లిం జనాభా 46,25,062 (13శాతం) ఉన్నది.
దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలో కులగణన సర్వే పూర్తి చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం ఓ వైపు ప్రచారం చేసుకుంటుండగా అసలు ఈ సర్వే చెల్లుబాటు అవుతుందా? అని బీసీ వర్గాల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయ�
ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గాడిద గుడ్డు మిగిలిందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవాచేశారు. హర్యానా, మహారాష్ట్రతోపాటు తాజాగా ఢిల్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంలో రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డ�
బడుగు, బలహీనవర్గాలను కాంగ్రెస్ పార్టీ దారుణంగా మోసగించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల కోసం బీసీ డిక్లరేషన్ సహా ఇతర హామీలను ప్రకటించిన హస్తం పార్టీ.. వాటిలో ఏ ఒక్కటీ అమలు చేయకుండా బడుగులను దగా చేసింది. తా
‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు’ అన్నట్లు ఉంది కాంగ్రెస్ పెద్దల తీరు. ఒకవైపు సమగ్ర ఆర్థిక, సామాజిక, కుల గణన సర్వే (Samagra Survey)తప్పుల తడకగా ఉందని దుమారం రేగుతుండగా, మరోవైపు సర్వే చేసిన ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్