Road Accident | కారు, బైక్ ఢీకొన్నాయి. ఈ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
UP Couple On Honeymoon Missing | హనీమూన్ కోసం సిక్కిం వెళ్లిన ఉత్తరప్రదేశ్కు చెందిన జంట అదృశ్యమైంది. వారు ప్రయాణించిన కారు వెయ్యి అడుగుల ఎత్తు నుంచి నదిలో పడింది. నీటి ప్రవాహంలో ఎస్యూవీ కొట్టుకుపోయింది.
Doctor Suicide | యువ వైద్యుడు అప్పులపాలయ్యాడు. కారులో సెలైన్ ఎక్కించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మూడు రోజులుగా కారు అక్కడ ఉంటడాన్ని స్థానికులు గమనించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Car Accident | హయత్ నగర్ మండలం కుంట్లూరుకు చెందిన బత్తుల భార్గవ్ యాదవ్(23), సైనిక్ పురికి చెందిన చేతి వర్షిత్(22), ఓల్డ్ అల్వాల్కి చెందిన ప్రవీణ్, వైజాగ్కు చెందిన దినేష్ .. నలుగురు యాక్సెంచర్ కంపెనీకి చెందిన సాఫ్ట్ వే�
Madapur | మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై వేగంగా వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో కారు మొత్తం మంటలు వ్యాపించి దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఎవరికి ఏలాంటి గాయాలు కాలేదు.
Driver opens door spit gutka | వంద కిలోమీటర్ల వేగంతో కారు దూసుకెళ్తున్నది. గుట్కా ఉమ్మేందుకు డ్రైవర్ డోర్ తెరిచాడు. దీంతో ఆ కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. కారులో ఉన్న వారు బయటకు ఎగిరిపడ్డారు. ఒకరు మరణించగా ఇద్దరు తీవ�
పెద్దపల్లి మండలం పెద్దకల్వల సమీపంలో సోమవారం సాయంత్రం కాళేశ్వరం సరస్వతి పుష్కరస్నానాలకు వెళ్లి వస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురై బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు స్వల్పంగా గాయప�
Car Flips 5 Times | హైవేపై వేగంగా దూసుకెళ్లిన కారు, వేగంగా వెళ్తున్న లారీని సైడ్ వైపు ఢీకొట్టింది. ఈ ప్రమాదం ధాటికి ఆ కారు ఐదుసార్లు పల్టీలు కొట్టింది. అయితే అదృష్టవశాత్తు అందులో ఉన్న వారు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ వీ�
Genelia | బొమ్మరిల్లు బ్యూటీ జెనీలియా తెలుగు ప్రేక్షకులకి చాలా సుపరిచితం. తెలుగు, హిందీ భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం జెనీలియా వయసు 37 సంవత్సరాలు కాగా, ఇప్పటికీ ఆమె యంగ్ లుక్ల�
రోడ్డు పక్కన పార్కింగ్ చేసిన రెండు బైకులను, అక్కడే చాయి తాగుతున్న ఇద్దరిని కారు ఢీకొట్టిన ఘటనలో బైకులు ధ్వంసమవడంతో పాటు ఇద్దరికి గాయాయాలయ్యాయి. ఈ ఘటన మాచారెడ్డి మండలంలోని గజ్యనాయక్ తండా చౌరస్తా లో శుక్
స్నేహితురాలి వివాహానికి వచ్చి అనంతరం వెళ్లేందుకు రోడ్డు పక్కన ఉన్న మహిళ ను కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. వివరాల్లోకి వెళితే మండలంలోని సుందరగిరి శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ఆదివారం వివాహం జరగగా