అందరూ మహానగరాల్లో రియల్ ఎస్టేట్ గురించి ఆలోచిస్తున్న దశలో స్పేస్ ఆర్కిటెక్ట్ ఆస్తా కచా మాత్రం అంతరిక్షంలో కాలనీలు ఏర్పాటు చేయడంపై దృష్టి సారిస్తున్నది. ఆ ప్రయత్నానికి కృత్రిమ మేధను జోడిస్తున్నది.
భారీగా పెరుగుతున్న ఇం డ్ల ధరలను కట్టడి చేయడానికి కెనడా ప్రభుత్వం కొత్త చట్టం చేసింది. దీని ప్రకారం విదేశీయులు రెండేండ్ల పాటు కెనడాలో ఆస్తులను కొనడం కుదరదు.
తన తల్లిదండ్రులను చంపిన హంతకుడిని పట్టుకునేందుకు ఓ వ్యక్తి భారీ రివార్డు ప్రకటించాడు. కెనడాకు చెందిన అపోటెక్స్ అనే ఫార్మా కంపెనీ అధినేత బార్రీ షెర్మన్, అతడి భార్య హనీ ఐదేండ్ల క్రితం హత్యకు గురయ్యారు.
Woman shot dead | కెనడాలోని మిస్సిస్సౌగలో దారుణం జరిగింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి భారత సంతతికి చెందిన సిక్కు మహిళ పవన్ ప్రీత్ కౌర్ (21)ని కాల్చిచంపాడు. సోమవారం
ఓపెన్ వర్క్ పర్మిట్ (ఓడబ్ల్యూపీ) హోల్డర్లకు కెనడా శుభవార్త చెప్పింది. దేశంలో నెలకొన్న లేబర్ కొరత నేపథ్యంలో వర్క్ పర్మిట్‌ను విస్తరిస్తూ ఓడబ్ల్యూపీ హోల్డర్ల కుటుంబసభ్యులు కూడా ఉద్యోగాలు చేసుకొనేం�
Meta Job | ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ మాదిరిగా ఫేస్బుక్ మాతృ సంస్థ ‘మెటా’ కూడా తమ ఉద్యోగుల కోత మొదలు పెట్టిన విషయం తెలిసిందే. కంపెనీలోని 13 శాతం మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ఇటీవల �
విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం సరైన మార్గదర్శనం తో సులభమవుతుందని వై-యాక్సిస్ కన్సల్టెన్సీ వైస్ ప్రెసిడెంట్ ఫైజల్ హుస్సేన్ తెలిపారు. ఈ ప్ర క్రియలో కీలక అంశాలను గుర్తిస్తే కోరుకున్న యూని
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్.. ప్రవాస భారతీయులను (ఎన్నారైలు) పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నది. దేశంలో మరే నగరంలో లేనంతగా ఇక్కడి రియల్టీని ఎన్నారైలు గమనిస్తున్నారు.
నటి రంభ రోడ్డు ప్రమాదానికి గురైంది. కెనడాలోని ఒంటారియాలో ఆమె ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. స్కూలు నుంచి పిల్లల్ని తీసుకొస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
కెనడా జనాభాలో దాదాపు 23 శాతం మంది వలసదారులే ఉన్నారు. కొత్తగా వస్తున్న వలసదారుల్లో ఆసియా దేశాలకు చెందిన వారు 62% మంది ఉంటున్నారని, వీరిలో భారతీయులే అధికమని కెనడా గణాంక సంస్థ సెన్సస్ రిపోర్టు-2021లో పేర్కొన్నద�
Navjit Kaur Brar | కెనడాలోని బ్రాంప్టన్ సిటీ కౌన్సిలర్‌గా భారత సంతతికి చెందిన సిక్కు మహిళ నవ్‌జిత్ కౌర్ బ్రార్ (Navjit Kaur Brar) ఎన్నికయ్యారు. దీంతో కౌన్సిలర్‌గా గెలుపొందిన టర్బన్ ధరించిన తొలి సిక్కు మహిళగా