హైదరాబాద్ సిటీబ్యూరో, మే 24 (నమస్తే తెలంగాణ): స్టార్టప్లకు కెనడాలో ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని టీ హబ్ ప్రతినిధి తెలిపారు. ఈ ఇమ్మర్షన్ ప్రోగ్రామ్ పేరుతో నిర్వహించే కార్యక్రమానికి ఔత్సాహిక స్టార్టప్ నిర్వాహకులు పోటీపడాలని సూచించారు. వివరాలకు ఈ కింది లింకులో (https:// bit.ly /43lg NBQ) సంప్రదించాలని తెలిపారు.