Canada | కెనడాలో హిందూ దేవాలయంపై ద్వేషపూరిత రాతలు
Canada | కెనడా (Canada )లో గత కొన్ని రోజులుగా హిందూ ఆలయాల (Hindu temples)పై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఓంటారియో (Ontario) లోని ఓ హిందూ దేవాలయం ప్రహరీగోడపై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు భారత్‌కు వ్యతిరేకంగా అమర్యాదకర రాతలు రాశారు.
Canada | కెనడా (Canada )లో గత కొన్ని రోజులుగా హిందూ ఆలయాల (Hindu temples)పై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల మిస్సిసాగలోని రామ మందిరం గోడలపై ఇండియాకు వ్యతిరేకంగా గ్రాఫిటీ బొమ్మలు, బ్రాంప్టన్‌లోని గౌరీ శంకర్ మందిరంపై విద్వేష పూరిత వ్యాఖ్యలు రాసిన విషయం తెలిసిందే. తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది.
బుధవారం రాత్రి ఓంటారియో (Ontario) లోని ఓ హిందూ దేవాలయం ప్రహరీగోడపై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు భారత్‌కు వ్యతిరేకంగా అమర్యాదకర రాతలు రాశారు. ‘హిందూస్థాన్ ముర్దాబాద్’ (Hindustan Murdabad), ‘మోదీని ఉగ్రవాదిగా ప్రకటించాలి’ (Declare Modi terrorist (BBC)) అంటూ స్పెయర్‌తో పెయింట్ చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఆలయం ఆవరణలోని సీసీటీవీ ఫుటేజ్‌లో (CCTV Footage) రికార్డయ్యాయి. ఈ ఘటనను ద్వేషపూరిత ఘటనగా భావించి దర్యాప్తు చేస్తున్నట్లు విండ్సర్ పోలీసులు (Windsor police) వెల్లడించారు.
ఈ మేరకు సీసీటీవీ దృశ్యాలను పోలీసులు ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. నిందితుల కోసం గాలింపు చేపట్టామని.. వారిని పట్టుకునేందుకు స్థానికులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంట తమకు సమాచారం అందించాలని సూచించారు.
WINDSOR POLICE NEWS RELEASE
Two suspects wanted for hate-motivated graffitihttps://t.co/yOvlYU4ykn@CStoppers with information pic.twitter.com/5bT4ukynSq— Windsor Police (@WindsorPolice) April 5, 2023
Also Read..
India Corona | 5 వేలకు పైనే కొత్త కేసులు.. 25 వేలు దాటిన యాక్టివ్ కేసులు!
Prakash Raj | సుదీప్ నిర్ణయంతో చాలా బాధపడ్డా : ప్రకాశ్ రాజ్
Chicken Curry | చికెన్ కర్రీ కోసం గొడవ.. కోపంలో కొడుకు తల పగలగొట్టిన తండ్రి
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Canada
- Hindu temples
- India
- Ontario
RELATED ARTICLES
తాజా వార్తలు
Drishyam 3 | ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ సునామీ.. 8 రోజుల్లోనే రూ. 400 కోట్లు!
High Blood Pressure | రక్తపోటు అదుపులోకి రావడం లేదా? అసలు కారణాలు ఇవే..
Ranabaali | ‘రణబాలి’కి టికెట్ ధరలే ప్లస్ పాయింట్.. ‘జైలర్ 2’తో పోటీలో విజయ్ దేవరకొండకు కలిసొచ్చే అంశమిదే!
Rohan Rane: మైనర్ అమ్మాయిల లైంగిక వేధింపులు.. ఫ్రాన్స్‌లో భారతీయుడికి 20 ఏళ్ల జైలుశిక్ష
Comrade Kalyan | శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’కు మంచి ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.4 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

