Suicidal Thoughts: సూసైడ్ ఆలోచనలు ఏ నెలలో ఎక్కువ వస్తున్నాయో తెలుసా.?
ప్రేమలో ఫెయిలయ్యామనో, పరీక్షలో మార్కులు తక్కువ వచ్చాయనో, అనుకున్న రంగంలో ఉద్యోగం సాధించలేదనో యువత సూసైడ్ చేసుకుంటున్నారు. అయితే ఆత్మహత్యలు చేసుకోవాలనే ఆలోచనలు కొన్ని ప్రత్యేక సమయాల్లోనే ఎక్కువగా వస్తున్నాయట.
Suicidal Thoughts: ప్రేమలో ఫెయిలయ్యామనో, పరీక్షలో మార్కులు తక్కువ వచ్చాయనో, అనుకున్న రంగంలో ఉద్యోగం సాధించలేదనో యువత సూసైడ్ చేసుకుంటున్నారు. అయితే ఆత్మహత్యలు చేసుకోవాలనే ఆలోచనలు కొన్ని ప్రత్యేక సమయాల్లోనే ఎక్కువగా వస్తున్నాయట.
నెదర్లాండ్స్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఆమ్స్టర్డామ్, అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ, బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ నాటింగ్హమ్ స్కూల్ ఆఫ్ సైకాలజీ ఆత్మహత్య ఆలోచనలు ఏ నెలలో, ఏ సమయంలో ఎక్కువగా వస్తాయి అనే విషయంపై సంయుక్తంగా పరిశోధనలు చేశాయి. సాధారణంగా ఆలోచన విధానం ఏయే సందర్భాల్లో ఎలా ఉంటుంది.? చనిపోవాలని ఎక్కువగా ఎప్పుడు అనిపిస్తుంది..? ఇలా కొన్ని ప్రశ్నలను తయారు చేశారు. 6సంవత్సరాల పాటు అమెరికా, ట్రిటన్, కెనడాల్లోని 10వేల మంది నుంచి అభిప్రాయాలను సేకరించారు.
ఈ పరిశోధనకు ముందు శీతాకాలంలో ఎక్కువగా ఆత్మహత్యలు జరుగుతాయని భావించారు. కానీ వసంతకాలం లేదా వేసవి మొదట్లో ఆత్మహత్యలు ఎక్కువగా ఉంటున్నాయని ఈ పరిశోధన ద్వారా తేలింది. అంతేకాకుండా తెల్లవారుజామున 4 నుంచి 6 గంటల సమయంలోనే ఎక్కువగా జరుగుతున్నాయని తేలింది. డిసెంబర్ నెలలో ఆత్మహత్య ఆలోచనలు అత్యంత దారుణంగా వస్తున్నట్లు తేలింది. అయితే జూన్‌లో ఇలాంటి ఆలోచనలు చాలా తక్కువగా ఉంటున్నాయని కనుగొన్నారు.
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

