Shamar Joseph : అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం మ్యాచ్ ప్రతి క్రికెటర్‌కు ప్రత్యేకమే. సుదీర్ఘ కెరీర్‌కు నాంది పడనుందా..? కెరీర్ అర్థాంతరంగా ముగియనుందా? అనేది తొలి మ్యాచ్‌లోనే దాదాపు తేలిపోతుంది. మొదటి �
Cameron Green : వన్డే వరల్డ్ కప్ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడైన యువ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్(Cameron Green) ఐపీఎల్ 17వ సీజన్‌కు సన్నద్ధమవుతున్నాడు. మినీ వేలానికి ముందు ట్రేడింగ్‌లో భాగంగా ము
Suryakumar Yadav | ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సూర్యపకుమార్ యాదవ్ (Suryakumar Yadav) తన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఒకే ఓవర్లో వరుసగా నాలుగు సిక్సుల కొట్టి.. స్కోరు �
ODI World Cup 2023 : ఐసీసీ ఈవెంట్లలో తిరుగలేని ఆస్ట్రేలియా వరల్డ్ కప్(ODI World Cup 2023) స్క్వాడ్‌ను ప్రకటించింది. 15మంది ఆటగాళ్లతో కూడిన జాబితాను ఆసీస్ క్రికెట్ బోర్డు(Australia Cricket) తాజాగా విడుదల చేసింది. ఎప్పటిలానే ఈసార�
Ashes Series : యాషెస్ సిరీస్ తొలి టెస్టులో ఆస్ట్రేలియా(Australia) పోరాడుతోంది. 143కే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ కొట్టిన ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(54) మరోసారి అర్ధ శతకంతో ఆదుకున్నా�
WTC Final 2023 : ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌కు షాక్ తగిలింది. జోరుమీదున్న ఓపెనర్ శుభ్‌మన్ గిల్(18) ఔటయ్యాడు. టీ బ్రేక్‌కు ముందు అతను బోలాండ్ ఓవర్లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగా�
WTC Final 2023 : ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ నాలుగో రోజు.. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ను 270 వద్ద డిక్లేర్ చేసింది. దాంతో, భారత్ ముందు 444 పరగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. షమీ ఓవర్లో ప్యాట్ కమిన్స�
WTC Final 2023 : ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో మూడో రోజు తొలి సెషన్లో భారత్ పై చేయి సాధించింది. రెండు కీలకమైన వికెట్లు పడగొట్టారు. అయితే.. ఆఖరి నాలుగు వికెట్లు మాత్రం చేయలేకపోయారు. అందుకు కారణ
WTC Final 2023 : మూడో రోజు తొలి సెషన్ మొదలైన కాసేపటికే భారత్‌కు బ్రేక్ దొరికింది. డేంజరస్ మార్నస్ లబూషేన్(41)ను ఉమేశ్ యాదవ్ ఔట్ చేశాడు. లబూషేన్ ఆడిన బంతిని స్లిప్‌లో పూజారా చక్కగా అందుకున్నాడు. దాంతో, ఆస్ట