WTC Final 2023 | తొలి సెషన్లో ఆసీస్‌కు షాక్.. బిగ్ వికెట్ తీసిన ఉమేశ్
WTC Final 2023 : మూడో రోజు తొలి సెషన్ మొదలైన కాసేపటికే భారత్‌కు బ్రేక్ దొరికింది. డేంజరస్ మార్నస్ లబూషేన్(41)ను ఉమేశ్ యాదవ్ ఔట్ చేశాడు. లబూషేన్ ఆడిన బంతిని స్లిప్‌లో పూజారా చక్కగా అందుకున్నాడు. దాంతో, ఆస్ట్రేలియా సగం వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం కామెరూన్ గ్రీన్(8)....
WTC Final 2023 : మూడో రోజు తొలి సెషన్ మొదలైన కాసేపటికే భారత్‌కు బ్రేక్ దొరికింది. డేంజరస్ మార్నస్ లబూషేన్(41)ను ఉమేశ్ యాదవ్ ఔట్ చేశాడు. లబూషేన్ ఆడిన బంతిని స్లిప్‌లో పూజారా చక్కగా అందుకున్నాడు. దాంతో, ఆస్ట్రేలియా సగం వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం కామెరూన్ గ్రీన్(8), అలెక్స్ క్యారీ(4) క్రీజులో ఉన్నారు. రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు స్కోర్.. 128/5. కంగారూ టీమ్ 301 పరుగుల ఆధిక్యంలో ఉంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కోదాడలో ఈ 11 నుండి 17 వరకు ఉచిత నేత్ర శిబిరం
Mallu Bhatti Vikramarka | మాకు ఇందిరమ్మ ఇండ్లు రాలే.. భట్టి విక్రమార్కను నిలదీసిన మహిళలు.. వీడియో
Teachers Shortage | ఉపాధ్యాయుల కొరతతో చదువులకు ఆటంకం ..విద్యా వాలంటీర్లను నియమించాలి
Assembly Elections | ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. షెడ్యూల్ విడుదలకు ఈసీ కసరత్తు..!
‘వైద్యులు, సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

