అమెరికాలోని కాలిఫోర్నియాలో (California) భారీ భూకంపం వచ్చింది. శుక్రవారం ఉదయం 5.5 తీవ్రతతో భూమి కంపించిందని (Earthquake) యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది.
గూగుల్ నిబంధనలను అతిక్రమించిన 14.3 లక్షల యాప్‌లను గత ఏడాది ప్లే స్టోర్ నుంచి తొలగించినట్టు ఆ సంస్థ ప్రకటించింది. అలాగే 1.73 లక్షల హానికరమైన డెవలపర్స్‌ను, ఫ్రాడ్ రింగ్స్‌ను బ్లాక్ చేసినట్టు వెల్లడించింది
Gurdwara Shootings: కాలిఫోర్నియాలో గురుద్వారాల వద్ద కాల్పులు జరుగుతున్న ఘటనల్లో పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఆ కాల్పులతో లింకులు ఉన్న 17 మందిని అరెస్టు చేశారు. దాంట్లో ఎక్కువగా సిక్కులే ఉన్నారు. వారి వద్�
రామేశ్వరం పోయినా శనేశ్వరం పోలేదన్నట్లుగా.. భారతీయులు అమెరికాకు పోయినా కూడా కులజాడ్యాన్ని వదులుకోవటం లేదు. అణచివేతకు, వివక్షకు గురైన బాధితుల నుంచి దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది.
అమెరికాలోని గురుద్వారాలో (Gurudwara) కాల్పులు కలకలం సృష్టించాయి. కాలిఫోర్నియా (California) రాష్ట్రంలోని శాక్రమెంటో కౌంటీలో (Sacramento County) ఉన్న గురుద్వారా ఇద్దరు వ్యక్తులు పరస్పరం కాల్పులు (Shootout) జరుపుకున్నారు.
Smart Bandage | మనకు కత్తి, బ్లేడు లాంటివి తెగినా, ముళ్లు, గోర్లు లాంటివి గీరుకుపోయినా, కాలిన గాయాలు అయినా, లేదంటే ఇతర కారణాలతో గాయపడ్డా శరీరం తనంతట తానుగా ఆ గాయాన్ని నయం చేసుకుంటుంది. కానీ అన్ని సందర్భాల్లో ఇది సాధ్
Tornado California | అమెరికా (America)లో టోర్నడో (Tornado) తుపాను బీభత్సం సృష్టించింది. లాస్ ఏంజిల్స్ (Los Angeles), కాలిఫోర్నియా (California) రాష్ట్రాన్ని బుధవారం అత్యంత శక్తివంతమైన సుడిగాలి (Tornado) అతలాకుతలం చేసేసింది.
ఇప్పటికే వరదలతో సతమతమవుతున్న అమెరికాలోని కాలిఫోర్నియాను తాజాగా మరో తుఫాన్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. దీంతో 3,60,000లకుపైగా ఇండ్లు, వ్యాపార సముదాయాలకు విద్యుత్తు నిలిచిపోయింది.
Shooting | అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. కాలిఫోర్నియాలోని హాఫ్ మూన్ బే ప్రాంతంలో వేర్వేరు చోట్ల కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు.
California | అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. కాలిఫోర్నియాలో చైనీస్ న్యూ ఇయర్ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ కాల్పులు జరిగినట్లు తెలుస్తున్నది. ఈ ఘటనలో కనీసం 10 మంది మృతి చెందినట్లు
RRR | జక్కన చెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా రికార్డులు సృష్టిస్తున్నది. అవార్డుల వేటలో దూసుకెళ్తున్నది. ఇప్పటికే బాఫ్టా (బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్) నాన్ ఇంగ్లిష్
బాంబ్ సైక్లోన్ నుంచి కోలుకోకముందే అగ్రరాజ్యం అమెరికాను వరదలు ముంచెత్తాయి. కాలిఫోర్నియా, లాస్ ఏంజిల్స్‌లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కాలిఫోర్నియాలోని దాదాపు 90 శాతం మంది ప్ర