California | అమెరికా కాలిఫోర్నియా (California)లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బర్బ్యాంక్ (Burbank)లో ఉన్న వార్నర్ బ్రదర్స్ స్టూడియోస్ (Warner Bros Studios)లో ట్రాన్స్ ఫార్మర్ పేలి భారీగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున పొగ అలముకొంది. వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు.
Also Read..
Siddaramaiah | యాసిడ్ దాడి బాధితురాలికి ఉద్యోగం కల్పించిన కర్ణాటక సీఎం
Emmanuel Macron | ఫ్రాన్స్ లో అల్లర్లు.. మ్యూజిక్ కన్సర్ట్ లో అధ్యక్షుడు.. వీడియో
Parineeti Chopra | అమృత్సర్లో రాఘవ్-పరిణీతి పూజలు.. ఫొటోలు వైరల్