California | కాలిఫోర్నియాలో కుప్పకూలిన బిజినెస్ జెట్.. ఆరుగురు మృతి
అమెరికాలోని కాలిఫోర్నియాలో (California) ఓ జెట్ (Jet) విమానం కుప్పకూలిపోయింది. దీంతో ఆరుగురు దుర్మణంపాలయ్యారు. శనివారం తెల్లవారుజామున ఫ్రెచ్వ్యాలీ విమానశ్రయం (French Valley Airport) సమీపంలో సెస్నా బిజినెస్ (Cessna business) జెట్ విమానం కూలిపోయింది.
కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియాలో (California) ఓ జెట్ (Jet) విమానం కుప్పకూలిపోయింది. దీంతో ఆరుగురు దుర్మణంపాలయ్యారు. శనివారం తెల్లవారుజామున ఫ్రెచ్వ్యాలీ విమానశ్రయం (French Valley Airport) సమీపంలో సెస్నా బిజినెస్ (Cessna business) జెట్ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఆరుగురు చనిపోయారని రివర్సైడ్ కౌంటీ షెరీఫ్ (Riverside County sheriff) అధికారులు తెలిపారు. ఆ విమానం లాస్ వెగాస్లోని హ్యారీ రీడ్ అంటర్జాతీయ విమానాశ్రయం (Harry Reid International Airport) నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే కుప్పకూలిందన్నారు.
ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు. ఈ ఘటనపై నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు, ఎఫ్ఏఏ దర్యాప్తు చేపట్టిందన్నారు. ప్రయాణికుల వివరాలు ఇంకా తెలియరాలేదని వెల్లడించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

