క్యాబినెట్ సమావేశం ఈనెల 10న నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మధ్యా హ్నం 2 గంటలకు సచివాలయంలో ఈ భేటీ జరుగనున్నది.
ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ వెలువడుతుందని, కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు. సోమవారం నిర్వహించే మంత్రివర్గ సమవేశంలో చ
‘రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అయినప్పటికీ ఉద్యోగులకు సాధ్యమైనంత మేరకు మేలు చేయాలి, వారి సమస్యలు పరిష్కరించాలన్న ఆలోచనతోనే మా ప్రభుత్వం ఉన్నది. మొదటి తారీఖునే జీతాలు చెల్లిస్తున్నాం. గత ప్రభుత్�
రాష్ట్రంలో కమీషన్ల పాలన నడుస్తోందని, కమీషన్లు వచ్చే పథకాలకే నిధులు కేటాయిస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగు రాకేశ్రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అబద్ధ్దాలకు బ్రాండ్ అంబాసి�
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతినెలా రెండుసార్లు కేబినెట్ సమావేశాలు (Cabinet Meetings) నిర్వహించనుంది. ప్రతి 15 రోజులకోసారి మంత్రివర్గం భేటీ కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి �
ప్రభుత్వం మరోసారి ఉద్యోగులను ఉసూరుమనిపించింది. ‘తాము మీటింగ్ పెట్టడమే తీపి కబురు’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నట్టుగానే ప్రభుత్వం వ్యవహరించింది. ఉద్యోగుల సమస్యలపై క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలు
మంత్రివర్గ సమావేశాన్ని రేపు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ భేటీలో రైతుభరోసా, యువ వికాసం, భూభారతి, ఇందిరమ్మ ఇండ
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్పై దౌత్యపరమైన చర్యలను భారత ప్రభుత్వం బుధవారం ప్రారంభించింది. సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం, పాకిస్థానీ జాతీయులకు భారత్లో ప్రవేశంపై నిషేధం విధించడం వంట
సాగునీటి ప్రాజెక్టుల అంచనాల పెంపుపై క్యాబినెట్ సమావేశంలో తీవ్ర వాగ్వాదం జరిగినట్టు విశ్వసనీయంగా తెలిసింది. గురువారం సచివాలయంలో ఆరు గంటలపాటు సాగిన క్యాబినెట్ భేటీలో సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయం
రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈనెల 6న నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన దాదాపు 8 అంశాలపై మంత్రివర్గం చర్చించనున్నట్టు తెలిసింది. ఇందులో కులగణన, ఎస్సీ వర్గీకరణ చట�
కాంగ్రెస్ పార్టీలో రగిలిన కుంపటిపై రాష్ట్ర క్యాబినెట్ పోస్టుమార్టం చేసినట్టు తెలిసింది. పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమైన విషయాన్ని ‘కాంగ్రెస్లో కుంపటి’ శీర్షికతో ‘నమస్తే తెలంగా�
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చిస్తామని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.