Hyundai - Amaron | ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుండాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) దేశీయంగా కార్ల తయారీలో అమెరాన్ బ్యాటరీ టెక్నాలజీని ఉపయోగించుకోనున్నది.
ChatGPT - WhatsApp | మైక్రోసాఫ్ట్ మద్దతుతో పని చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ ఓపెన్ ఏఐ.. కొత్తగా తన ఏఐ చాట్ బోట్ చాట్‌జీపీటీని వాట్సాప్‌లో అందుబాటులోకి తెచ్చింది.
Nirmala Sitaraman | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26) బడ్జెట్ విషయమై రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో శుక్రవారం ప్రీ-బడ్జెట్ చర్చలు జరుపనున్నారు.
Poco M7 Pro 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పోకో (Poco) తన పోకో ఎం7 ప్రో 5జీ (Poco M7 Pro 5G) ఫోన్‌ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.13,999 పలుకుతుంది.
Gold Jewellery | వినియోగదారుడి సెంటిమెంట్ బలోపేతం.. పెండ్లిండ్లూ పండుగల సీజన్ల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో బంగారం ఆభరణాల వినియోగం 14-18 శాతం పెరుగుతుందని ప్రముఖ రేటింగ్ సంస్థ ‘ఇక్రా’ అంచనా వేసింది.
దేశీయ ఎగుమతులు మళ్లీ నీరసించాయి. అక్టోబర్ నెలలో రెండంకెల వృద్ధిని నమోదు చేసుకున్న ఎగమతులు ఆ మరుసటి నెలలో ప్రతికూలానికి పడిపోయాయి. గత నెలలో ఎగుమతుల్లో వృద్ధి మైనస్ 4.85 శాతం తగ్గి 32.11 బిలియన్ డాలర్లకు పరి�
Ambani-Aadani | భారతీయ బిలియనీర్లు ముకేశ్ అంబానీ, గౌతం అదానీ సంపద తగ్గిపోయింది. వారిద్దరూ 100 బిలియన్ డాలర్ల క్లబ్ నుంచి ఔటయ్యారని బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొంది.
Gold Imports | 2023 నవంబర్‌లో 3.44 బిలియన్ డాలర్ల విలువైన బంగారం దిగుమతి చేసుకుంటే, ఈ ఏడాది 14.86 బిలియన్ డాలర్ల విలువైన బంగారం దిగుమతి అయ్యిందని కేంద్ర వాణిజ్య శాఖ తెలిపింది.