మార్కెట్లోకి సరికొత్త కియా కారు ప్రారంభ ధర రూ.17.79 లక్షలు న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: దేశీయ మార్కెట్లోకి ఓ సరికొత్త కారును విడుదల చేసినట్లు బుధవారం కియా ప్రకటించింది. మధ్య శ్రేణి ఎస్యూవీ సెల్టోస్‌లో ఎక్స్ �
న్యూఢిల్లీ : రెనాల్ట్ ఇండియా పదో వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఆల్ న్యూ క్విడ్ ఎంవై21ను దేశీ మార్కెట్లో లాంఛ్ చేసింది. ఈ ఆకర్షణీయ, వినూత్న లోకాస్ట్ వాహనం గేమ్ ఛేంజర్‌గా మారుతుందని రెనాల్ట్ ఇండి�
హైదరాబాద్ : రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల్లో హైదరాబాద్ దూసుకుపోతోంది. ఈ రంగాల్లో ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ ఏడాది ప్రదమార్ధంలో (జనవరి-జూన్) హైదరాబాద్ రూ 2250 కోట్ల
ఈ ఏప్రిల్-జూన్ క్వార్టర్లో 20.1 శాతం వృద్ధి రూ.32.38 లక్షల కోట్లుగా నమోదు వ్యవసాయం తప్ప మిగిలిన రంగాలన్నీ కొవిడ్ పూర్వస్థాయి కంటే తక్కువ న్యూఢిల్లీ, ఆగస్టు 31: భారత్ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు ఈ
మరో 663 పాయింట్లు జంప్.. 57,552 వద్ద ముగింపు ముంబై: వరుసగా రెండో రోజు బుల్స్ కదంతొక్కడంతో బీఎస్ఈ సెన్సెక్స్ అవలీలగా 57,000 పాయింట్ల శిఖరంపై పాగా వేసింది. క్రితం ట్రేడింగ్ సెషన్లో 700 పాయింట్లకుపైగా పెరిగిన సెన్
న్యూఢిల్లీ, ఆగస్టు 31: దేశీయ ఆటో రంగ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్స్.. మార్కెట్లోకి మరో విద్యుత్తు ఆధారిత వాహనాన్ని విడుదల చేసింది. రూ.11.99 లక్షల ప్రారంభ ధర (ఎక్స్‌షోరూం)తో మంగళవారం టిగోర్ ఎలక్ట్రిక్ వెహికి
నేడు 66వ వసంతంలోకి బీమా దిగ్గజం ముంబై, ఆగస్టు 31: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) 65 ఏండ్లను పూర్తి చేసుకున్నది. బుధవారం 66వ వసంతంలోకి అడుగు పెట్టింది. 1956 సెప్టెంబర
వారానికి మూడు సర్వీసులు శంషాబాద్, ఆగస్టు 31: జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు స్టార్ ఎయిర్ విమాన సర్వీసుల్ని మంగళవారం ప్రారంభించారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగ
ముంబై, ఆగస్టు 31: జర్మనీకి చెందిన ఆటో రంగ దిగ్గజం ఫోక్స్‌వాగన్.. భారతీయ మార్కెట్లో కార్ల ధరలను పెంచుతున్నట్లు మంగళవారం ప్రకటించింది. పోలో, వెంటో ధరలు బుధవారం నుంచి 3 శాతం వరకు పెరుగుతాయని స్పష్టం చేసింది. ప
న్యూఢిల్లీ, ఆగస్టు 31: వాహన రుణాల కోసం ఇండస్ఇండ్ బ్యాంక్‌తో హోండా కార్స్ జట్టు కట్టింది. ఇందులోభాగంగా హోండా అమేజ్, సిటీ కార్లకు తక్కువ ఈఎంఐ, ఫ్లెక్సీ టర్మ్, 100 శాతం ఎక్స్‌షోరూం ఫండింగ్ లభిస్తుంది. పేర్�
ముంబై, ఆగస్టు 31: విద్యుత్తు ఆధారిత ద్విచక్ర వాహన (ఎలక్ట్రిక్ టూవీలర్లు) కొనుగోలుదారులకు సులభంగా రుణాలు లభించేలా వీల్స్ ఈఎంఐతో హీరో ఎలక్ట్రిక్ భాగస్వామ్యం ఏర్పర్చుకున్నది. దీంతో ఆకర్షణీయమైన వడ్డీరేట్
డిస్నీప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో పరిచయం న్యూఢిల్లీ, ఆగస్టు 31: రిలయన్స్ జియో.. సరికొత్త ప్రీ-పెయిడ్ ప్లాన్లను మంగళవారం పరిచయం చేసింది. డిస్నీప్లస్ హాట్‌స్టార్‌పై అన్ని కంటెంట్లకు అపరిమిత
రూ.566 కోట్లు న్యూఢిల్లీ, ఆగస్టు 31: పబ్లిక్ ఇష్యూకు వెళ్తున్న విజయ డయాగ్నోస్టిక్ సెంటర్.. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.566 కోట్లకుపైగా నిధులను సమీకరించింది. ఈ మేరకు మంగళవారం ఆ సంస్థ ప్రకటించింది. విజయ డయాగ్�
జూలై చివరినాటికి 21.3 శాతం న్యూఢిల్లీ, ఆగస్టు 31: కేంద్ర ప్రభుత్వం ద్రవ్యలోటు అదుపులోనే ఉంటున్నది. 2021-22 పూర్తి ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో నిర్దేశించిన ద్రవ్యలోటులో జూలై చివరినాటికి 21.3 శాతం (రూ.3.21 లక్షల కోట్ల�
న్యూఢిల్లీ, ఆగస్టు 31: ప్రధాన మౌలిక రంగాలు జూలై నెలలో 9.4 శాతం వృద్ధిని సాధించాయి. గతేడాది ఇదేనెలలో ఏర్పడిన లోబేస్ కారణంగా ఈ జూలైలో బొగ్గు, సహజవాయువు, ఉక్కు, సిమెంటు, విద్యుత్ ఉత్పత్తిలో వృద్ధి నమోదయ్యిందని �