హైదరాబాద్ నుంచి జామ్‌నగర్‌కు స్టార్ విమానాలు

- వారానికి మూడు సర్వీసులు
శంషాబాద్, ఆగస్టు 31: జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు స్టార్ ఎయిర్ విమాన సర్వీసుల్ని మంగళవారం ప్రారంభించారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు ఎయిర్ కనెక్టివిటి అందించడం ద్వారా ప్రాంతీయ కనెక్టివిటిని బలోపేతం చేయడానికి ఉద్దేశించిన ఉడాన్ కార్యక్రమంలో భాగంగా అందుబాటులోకి తెచ్చినట్లు జీఎంఆర్ కమ్యూనికేషన్ అధికార వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. కాగా, జామ్‌నగర్‌కు స్టార్ విమాన సర్వీసులు వారానికి మూడు రోజులే నడుస్తాయి. మంగళ, గురు, శనివారాల్లో ఇవి అందుబాటులో ఉంటాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

