భారత్‌లో రెనాల్ట్ ఆల్ న్యూ క్విడ్ ఎంవై 21 లాంఛ్!

న్యూఢిల్లీ : రెనాల్ట్ ఇండియా పదో వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఆల్ న్యూ క్విడ్ ఎంవై21ను దేశీ మార్కెట్లో లాంఛ్ చేసింది. ఈ ఆకర్షణీయ, వినూత్న లోకాస్ట్ వాహనం గేమ్ ఛేంజర్‌గా మారుతుందని రెనాల్ట్ ఇండియా సేల్స్ పెంచేందుకు కీలకం కానుందని కంపెనీ ఆశిస్తోంది.

న్యూ క్విడ్ ఎంవై21 క్లింబర్ ఎడిషన్ డ్యూయల్ టోన్ ఎక్స్టీరియర్తో అందుబాటులో ఉంది. బ్లాక్ రూఫ్‌తో వైట్ కలర్లో ఈ కారు కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఎలక్ట్రిక్ ఓఆర్వీఎం, డే అండ్ నైట్ ఐఆర్వీఎం వంటి నూతన ఫీచర్లతో ముందుకొచ్చింది. ఇక రెనాల్ట్ క్విడ్ ఎంవై21 రూ 4.6 లక్షల నుంచి 4.36 లక్షల ధరల శ్రేణిలో అందుబాటులో ఉంది.

Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurugram | బర్త్‌డే నాడే భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న ఐటీ ఉద్యోగి.. చివరగా కంపెనీకి మెయిల్
Boys Kill Friend | బైక్, బర్త్ డే వేడుకకు డబ్బు కోసం.. స్నేహితుడ్ని హత్య చేసిన ఇద్దరు బాలురు
Dhruv Rathee | 2018 నాటి కేసులో యూట్యూబర్ ధృవ్రాఠీకి అరెస్ట్ వారెంట్ జారీ.. బీజేపీపై వీడియో చేసిన కేసులో
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్‌ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

