Credit Cards | క్రెడిట్ కార్డులతో ఫెస్టివ్ సీజన్లో రికార్డు స్థాయిలో రూ. 1.22 లక్షల కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగాయి. కానీ, ఆర్బీఐ నిబంధనలతో 2.55మిలియన్ల కార్డులు రద్దయ్యాయి.
Foreign Investments | బుధవారం యూఎస్ ఫెడ్ రిజర్వు కీలక నిర్ణయం వెలువడనున్న నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు 500 మిలియన్ల డాలర్ల విలువ గల ప్రభుత్వ బాండ్లు విక్రయించారు.