Retail Inflation |
గత నెల రిటైల్ ద్రవ్యోల్బణం దిగి వచ్చింది. నవంబర్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం 5.88 శాతంగా నమోదైంది. జనవరి తర్వాత చిల్లర ద్రవ్యోల్బణం కనిష్ఠ స్థాయికి చేరడం ఇదే ఫస్ట్ టైం.
Abroad Education | వివిధ సామాజిక వర్గాల విద్యార్థులు విదేశీ విద్యాసంస్థల్లో ఉన్నత విద్యాకోర్సులు అభ్యసించడానికి తీసుకునే విద్యా రుణాలపై కేంద్రం పలు పథకాల ద్వారా వడ్డీ రాయితీ కల్పిస్తున్నది.
ఆర్ధిక మందగమనం, ఆర్ధిక మాంద్యం భయాలు వెంటాడుతుండటంతో టెక్ దిగ్గజాల నుంచి స్టార్టప్‌ల వరకూ వ్యయ నియంత్రణ పేరుతో ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి.
Musk Auction | శాన్ఫ్రాన్సిస్కోలోని ట్విట్టర్ హెడ్‌క్వార్టర్స్‌లో ఉన్న వివిధ వస్తువులను ఎలాన్ మస్క్ వేలానికి పెట్టాడు. వేలంలో ఉంచిన 265 వస్తువుల్లో కాఫీ మెషిన్లు, ఫర్నీచర్, కుర్చీలు వంటివి ఉన్నాయి. బిడ్డింగ�
BMW XM | దేశీయ మార్కెట్లోకి బీఎండబ్ల్యూ ఎక్స్ఎం విడుదల చేసింది. ఈ కారు ధర రూ.2.6 కోట్లుగా ఖరారు చేసింది. వచ్చే ఏడాది మే నుంచి కార్లు డెలివరీ చేయనున్నది.
Blue check @ Twitter | బ్లూ చెక్ మార్క్ సర్వీసులను రేపటి నుంచి తిరిగి ప్రారంభిస్తున్నట్లు ట్విట్టర్ తెలిపింది. వివిధ రకాల చెక్ మార్క్‌లు ఇవ్వనున్నది. ఇందుకు నెలకు 8 డాలర్లు చెల్లించాలి. సబ్స్క్రిప్షన్ పొందిన వా
Mutual Funds | మ్యూచువల్ ఫండ్స్‌లలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ముందుకొస్తున్నారు. గత నెలలో రికార్డు స్థాయిలో ఇన్వెస్ట్మెంట్లు వచ్చాయి. తొలిసారి ఈ పెట్టుబడులు రూ.40 లక్షల కోట్ల మార్క్ దాటింది. గత నెల�