PAN-Aadhar Link | ఈ నెల 31లోపు పన్ను చెల్లింపుదారులు తప్పనిసరిగా పాన్‌కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయాల్సిందే. లేదంటే పనికి రాని పాన్ కార్డును కేవైసీగా వివిధ ఆర్థిక లావాదేవీలకు అనుమతించబోమని ఆదాయం పన్
TDS on Online Gaming | ఆన్ లైన్ గేమింగ్స్ లో పాల్గొంటే ఇక నుంచి రంగు పడుద్ది. ప్రతి రూపాయి రాబడిలో 30 శాతం టీడీఎస్ డిడక్ట్ చేయాలని ఆర్థిక బిల్లు-2023లో చేసిన ప్రతిపాదనకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది.
Tax Saving Schemes | ఆదాయం పన్ను ఆదా చేయడానికి కీలక సెక్షన్ల కింద పెట్టుబడి ఆప్షన్లు ఉన్నాయి. యూలిప్ పథకాలతోపాటు ఇన్ కం టాక్స్ 80సీ, ఎన్పీఎస్ కింద 80సీసీడీ (1బీ) సెక్షన్ కింద మెరుగ్గా పన్ను ఆదా చేయొచ్చు.
Pegatron to India | చైనాకు ఆపిల్ ఐ-ఫోన్ల తయారీ సంస్థ పెగట్రాన్ షాక్ ఇవ్వబోతున్నది. భారత్ లో మరో ప్రొడక్షన్ యూనిట్ ఏర్పాటు చేయడానికి సంప్రదింపులు జరుపుతున్నదని సమాచారం.
Hindenburg on Block | హిండెన్ బర్గ్ రీసెర్చ్ దెబ్బకు ట్విట్టర్ ఫౌండర్ జాక్ డోర్సీ ఆధ్వర్యంలోని బ్లాక్ ఇంక్ విలవిల్లాడింది. సంస్థ షేర్లు 15 శాతం నష్టపోగా, జాక్ డోర్సీ వ్యక్తిగత సంపద 4.4 బిలియన్ డాలర్లకు పరిమితమైంది.
RDE Rules Effect on Vehicles | కాలుష్య నియంత్రణకు రియల్ డ్రైవింగ్ ఎమిషన్స్ (ఆర్డీఈ) రూల్స్ అమలు చేయాలంటే కార్లు, బైక్, స్కూటర్ల తయారీ సంస్థలకు అదనపు భారమే. కానీ, ఈ భారం కస్టమర్లపై పడనున్నది.