Tesla- Elon Musk | ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో టెస్లా ఈవీ కార్ల తయారీ యూనిట్ ఏర్పాటు కోసం కేంద్రంతో జరిపిన చర్చలు తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది.
Hyundai- Deepika Padukone | పాపులర్ బాలీవుడ్ సినీ నటి దీపికా పదుకునే.. దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ హ్యుండాయ్ మోటార్ ఇండియా ప్రచారకర్తగా నియమితులయ్యారు.
OnePlus Nord 3 5G | వన్‌ప్లస్ (One Plus) తన వన్ ప్లస్ నార్డ్ 3 5జీ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. సెలెక్టెడ్ బ్యాంకుల క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే మరో రూ.2,000 ఇన్ స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు.
Gold-Silver Rates | అంతర్జాతీయంగా డాలర్, యూఎస్ ట్రెజరీ బాండ్ల విలువ పుంజుకోవడంతో బంగారం, వెండిలకు గిరాకీ తగ్గింది. ఫలితంగా గ్లోబల్, దేశీయ బులియన్ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు తగ్గాయి.
Belated ITR | గత జూలై 31 లోపు 2022-23 ఆర్థిక సంవత్సర ఐటీఆర్ ఫైల్ చేయని వారికి ఆదాయం పన్ను విభాగం మరో అవకాశం ఇస్తోంది. ఈ నెలాఖరులోగా పెనాల్టీతో బీలేటెడ్ ఐటీఆర్ ఫైల్ చేయొచ్చు.
Google | ఇన్‌కాగ్నిటో మోడ్‌లో నెట్ బ్రౌజింగ్ చేస్తున్న లక్షల మంది యూజర్ల డేటాను గూగుల్ ట్రాక్ చేస్తున్నదని ఓ పిటిషన్ దాఖలైంది. దీనిపై ఆత్మరక్షణలో పడ్డ సెర్చింజన్.. మధ్యవర్తిత్వం ద్వారా ఈ వి�
అంతర్జాతీయ ట్రెండ్ సానుకూలత, దేశీయ ఆర్థిక ఫండమెంటల్స్ బలపడుతున్న సంకేతాలతో భారత స్టాక్ మార్కెట్ రికార్డుల పరంపర కొనసాగుతున్నది. వరుసగా ఐదో రోజూ బలమైన ర్యాలీ జరిగింది. డిసెంబర్ డెరివేటివ్ సిరీస్
డిమాండ్ నోటీసులు జారీ చేసేందుకు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అధికారులకు మరింత సమయం చిక్కింది. 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాలకుగాను వార్షిక రిటర్నుల్లో ఉన్న వ్యత్యాసాలకు సంబంధించి డిమాండ్ నోటీసులు జారీ చేసేందు
Cyber Fraud | ఫ్రీ సినిమా పేరిట ఓ లింక్ పంపుతారు. ఆ లింక్ కింద వచ్చిన యాప్ డౌన్ లోడ్ చేసుకున్నారో మీ వ్యక్తిగత డేటా, బ్యాంకు ఖాతాల వివరాలు సైబర్ మోసగాళ్ల చేతికి చిక్కుతాయి. అటుపై మీ ఖాతాలోని మనీ స్వాహా చేస్తున్నార�