Fraud- ICICI Bank Manager | ఇండో అమెరికన్ మహిళ ఒకరు పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేసిన రూ.13.5 కోట్ల మనీని ఐసీఐసీఐ బ్యాంకు మేనేజర్ స్వాహా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.
Vijay Shekhar Sharma -Paytm | పేటీఎం పేమెంట్స్ బ్యాంకింగ్ లిమిటెడ్ (పీపీబీఎల్) బోర్డుకు విజయ్ శేఖర్ శర్మ రాజీనామా చేశారు. తన రాజీనామా చేసిన అంశాన్ని రెగ్యులేటరీ సంస్థలకు తెలిపారు.
Byjus | బైజూ’స్ ఆర్థిక లావాదేవీలపై సంస్థ ఖాతాలను తనిఖీ చేసి నివేదిక సమర్పించాలని అధికారులను కేంద్ర కార్పొరేట్ వ్యవహారాలశాఖ (ఎంసీఏ) కోరినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
Tecno Pova 6 Pro 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ టెక్నో (Tecno) సోమవారం బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ)లో టెక్నో పోవా 6 ప్రో 5జీ ఫోన్ ఆవిష్కరించింది.
Tata Group IPO | టాటా సన్స్ అనుబంధ సంస్థ టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (టీపీఈఎం).. పబ్లిక్ ఇష్యూ ద్వారా నిధుల సేకరణ చేపట్టనున్నట్లు తెలుస్తున్నది.
Energizer Hard Case P28K | ‘ఎనర్జీజైర్ (Energizer)’ బ్రాండ్ సంస్థ అవెనీర్ టెలికం ‘హార్డ్ కేస్ పీ28కే (Hard Case P28K) స్మార్ట్ ఫోన్‌ను సోమవారం బార్సిలోనా వేదికగా జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ)లో ఆవిష్కరించింది.
Reliance-Disney | భారత్‌లో మీడియా రంగ వ్యాపారాలను రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో విలీనం చేసేందుకు రిలయన్స్, వాల్ట్ డిస్నీ కో మధ్య భాగస్వామ్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం.
Samsung Galaxy F15 5G | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ శాంసంగ్.. భారత్ మార్కెట్లో తన శాంసంగ్ గెలాక్సీ ఎఫ్15 5జీ ఫోన్‌ను వచ్చేనెల 4న ఆవిష్కరించనున్నది.
Market Capitalisation | గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల్లో టాప్-10 సంస్థల్లో ఎనిమిది సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,10,106.83 కోట్లు పెరిగింది. వాటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీగా లబ్ధి పొందింది.