మండల కేంద్రమైన బూర్గంపహాడ్ గౌతంపురం-2 అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం విద్యార్థులకు సర్పంచ్ మందా నాగరాజు స్కూల్ యూనిఫాంను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల్లో చదువుకునే పిల�
బూర్గంపహాడ్ మండలంలో వానరాలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. పొద్దన లేస్తే చాలు ఇళ్ల చుట్టూ కోతుల మూక. ఇంటి నుండి ఆరుబయటకు వెళ్లాలన్నాబయటి నుండి ఎవరైనా రావాలన్నా వానర దండు ప్రజలను వదిలి పెట్టడం లేదు. మండలంలో
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా జరిగే సర్వేలో అర్హత కలిగి ఉన్న ఒక్క ఓటరు ఓటు కూడా జాబితా నుంచి తప్పిపోకుండా చూడాల్సిన బాధ్యత బీఎల్వోలపై ఉందని బూర్గంపహాడ్ డిప్యూటీ తాసీల్దార్ �
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో మంగళవారం భారీగా గంజాయి పట్టుబడింది. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్ నుండి కంటైనర్ లారీలో భద్రాచలం మీదుగా గంజా
మండల కేంద్రమైన బూర్గంపహాడ్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో సోమవారం సహకార్ సే సమృద్ధి వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. తొలుత సంఘం ఉపాధ్యక్షుడు ఆవుల నాగిరెడ్డి సొసైటీ కార్యాలయం ఎదుట..
భద్రాచలం పుణ్యక్షేత్రానికి ప్రతినిత్యం భక్తులు, పర్యాటకులు వేలాది వాహనాల్లో దర్శనానికి వెళ్తుంటారు. అప్రోచ్ రోడ్డు కుంగిపోవడంతో గత కొంతకాలంగా సారపాక-భద్రాచలం మధ్యలో నూతన వంతెన మీదుగా రాకపోకలు నిలిపి�
Golden Jubilee | బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల స్వర్ణోత్సవ కలయిక ఆధ్యంతం అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది.
వీబీ జీ రామ్ జీ స్కీమ్‌కు వ్యతిరేకంగా ఉపాధి హామీ కార్మికులు జూలై 1న తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం పిలుపు మేరకు పంచాయతీ కార్యాలయాల వద్ద నిరసన తెలపాలని ఆ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్�
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా బీఎల్వోలు, సూపర్వైజర్లు ఓటర్ల ఇంటికి వెళ్లిన సమయంలో ప్రతి ఓటరుకు అందజేసిన ఎన్యుమరేషన్ ఫారాల్లో పూర్తి వివరాలు నమోదు చేసి తిరిగి వారికి అందజేయాలని భ�
బూర్గంపహాడ్ మండలంలో అతిపెద్ద సంతగా పేరున్న మోరంపల్లిబంజర్ సంతలో నిర్వాహకులు నిబంధనలు బేఖాతర్ చేస్తున్నారు. వారంలో బుధ, గురు, శుక్రవారాల్లో జరిగే పశువులు, కూరగాయల విక్రయాల్లో నిర్వాహకులు అధిక ధరలు వసూల�
బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక బసప్పక్యాంప్లో ఎన్నో ఏళ్లుగా రహదారి లేకపోవడంతో వార్డు సభ్యులు బాలి కనకరత్నం చొరవతో సీసీ రోడ్డు మంజూరైంది. ఈ సీసీ రోడ్డు నిర్మాణ పనులను శుక్రవారం సర్పంచ్ గుగులోత్ కిశ�
బూర్గంపహాడ్ మండలంలోని పారిశ్రామికవాడగా ఉన్న సారపాక మేజర్ పంచాయతీలో ప్రజా పాలన 'చెత్త' పాలనగా మారింది. పారిశుధ్య పర్యవేక్షణలో అధికారుల పర్యవేక్షణ కొరవడినట్లు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఇక్కడ ప్రజాప�
Deputy Sarpanches | ఉపసర్పంచుల డిమాండ్లు నెరవేర్చేంతవరకు ఉద్యమం ఆగదని జిల్లా ఉపసర్పంచుల సంఘం అధ్యక్షుడు, ఇరవెండి ఉపసర్పంచ్ మహంకాళి రామారావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక ఐటీసీ కర్మాగారంలో డ్రగ్స్ దుష్ప్రభావాలపై ఎస్ఐ మేడా ప్రసాద్ బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత, కార్మికులు మత్తు పదార్ధాలకు దూ�
వానాకాలం పంట సాగులో రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించేందుకు బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం ఏర్పాటు చేసిన విత్తన మేళా (విత్తన వారోత్సవాలు) వెలవెలబోయింది. ఈ విత్తన మేళాలో వ్యవ