14వ వేతన ఒప్పందం జరుగుతున్న క్రమంలో 13వ వేతన ఒప్పందం పెండింగ్ సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించాలని, 14వ వేతన ఒప్పందం ఆర్యూ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా రూ.22 వేల వేతనం తగ్గకుండా అమలు చేయాలని..
ఇసుక లారీల వల్ల గ్రామంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, మితిమీరిన లారీల రాకపోకలతో సిమెంట్ రోడ్లు సైతం కుంగిపోయి భారీగా గుంతలు ఏర్పడుతున్నాయని ఆగ్రహించిన గ్రామస్తులు మంగళవారం మండల కేంద్రమైన బూర్గంపహాడ్
మండల కేంద్రమైన బూర్గంపహాడ్ బాలుర ఆశ్రమ గిరిజన పాఠశాలకు హైదరాబాద్‌కు చెందిన వెరిస్క్ అనలిటిక్స్ కంపెనీ సంస్థ ఆర్ధిక సహకారం సమరిటన్స్ ఫర్ ద నేషన్ సంస్థ ఆధ్వర్యంలో ఫౌండర్ రామ్‌కుమార్ రూ.3.50 కోట్లతో..
బూర్గంపహాడ్, మార్చి 23 : బూర్గంపహాడ్ పంచాయతీలో నిధుల వినియోగంలో గోల్మాల్ జరిగిందని చిప్పా సుధాకర్ సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
సారపాకలోని ఐటీసీ కర్మాగారంలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు 13వ వేతన ఒప్పందంలో పెండింగ్ అంశాలు పరిష్కరించాలని, 14వ వేతన ఒప్పంద ప్రక్రియను కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీతోనే జరిపించాలని డిమాండ్ చ�
బూర్గంపహాడ్ మండల పరిధిలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో సెల్ టవర్ నిర్మాణ పనులను గ్రామస్తులు సోమవారం అడ్డుకున్నారు. గ్రామంలో అంగన్వాడీ కేంద్రానికి ఆనుకుని ఉన్న ఖాళీ స్థలంలో సెల్ టవర్ నిర్మ�
బూర్గంపహాడ్ మండల కేంద్రంలో మేజర్ పంచాయతీగా ఉన్న బూర్గంపహాడ్ పంచాయతీలో నిధుల వినియోగంలో అక్రమాలు జరిగాయంటూ సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో మాజీ ఉప సర్పంచ్ చిప్పా సుధాకర్ కలెక్టర్‌కు ఫిర్యాదు
బూర్గంపహాడ్ మండల పరిధిలోని మోరంపల్లి బంజర్ పీహెచ్సీ ఆవరణలో శుక్రవారం ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంప్ విజయవంతమైంది. ఆరోగ్య శిబిరాన్ని సర్పంచ్ బొర్రా సుభద్ర ప్రారంబించారు. శిబిరంలో..
బూర్గంపహాడ్ మండలంలోని సారపాక పంచాయతీ పరిధి శ్రీరాంపురం ఎస్టీ కాలనీ గుంపులో ఐసీడీఎస్ సీడీపీఓ రేవతి శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఎస్టీ కాలనీ గుంపులో చిన్నారుల ఆరోగ్య పరిస్థితులు, వారికి అందుతున్న �
రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు మొండిచేయి మిగిలిందని బీసీ సంక్షేమ సంఘం భద్రాద్రి కొత్తగూడం జిల్లా అధ్యక్షుడు, జిల్లా ఉప సర్పంచుల సంఘం అధ్యక్షుడు మహంకాళి రామారావు అన్నారు. రాష్ట్ర బడ్జెట్‌పై శుక్రవా�
బూర్గంపహాడ్ మండల పరిధిలోని ఇరవెండి గ్రామ పంచాయతీలో స్వచ్ఛ సర్వేక్షన్ మిషన్ గ్రామీణ్ కార్యక్రమంలో భాగంగా పాల్వంచ డిగ్రీ కళాశాల విద్యార్థులకు తడి, పొడి, ప్రమాదకర చెత్త సేకరణ, వర్మికంపోస్ట్ తయారీ తద�
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కార్పోరేషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మూడు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం సారపాకలోని ఐటీసీ అతిథి గృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు..
సర్పంచుల సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా మేజర్ పంచాయతీ సారపాకకు చెందిన గుగులోత్ కిశోర్ శివరాంనాయక్ ఎన్నికయ్యారు. మంగళవారం భద్రాచలంలో జరిగిన రాష్ట్ర సర్పంచుల సంఘం సమావేశంలో..
ప్రభుత్వం పేదలకు ఇస్తున్న సన్నబియ్యం పథకం నీరుగారిపోతుందని, బియ్యం సరఫరాలో అవకతవకలు చోటుచేసుకుంటున్నాయని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, తెలంగాణ రైతుకూలీ సంఘం నాయకుడు డి.పున్నంచంద్ అన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, ఏళ్లు గడుస్తున్నా నేటి వరకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని తక్షణమే 420 హామీలను అమలు చేయాలని బీజేపీ ఆధ్వర్యంలో నాయకులు మం�