హైడ్రా కమిషనర్ రంగనాథ్ నివాసం పెద్ద చెరువు బఫర్ జోన్ పరిధిలోనే ఉన్నదని కాంగ్రెస్ మాజీ నేత బక్క జడ్సన్ ఆరోపించారు. రెండు నెలలు కష్టపడి వందేండ్ల నాటి మ్యాప్‌ను సంపాదించినట్టు పేర్కొన్నారు.
హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని కృష్ణకాంత్ పార్క్ దగ్గరలోనే రంగనాథ్ ఇల్లు ఉందని, అది చెరువు బఫర్ జోన్ పరిధిలోకి వస్తుందని కాంగ్రెస్ బహిష్కృతనేత బక్క జడ్సన్ తెలిపారు.
చెరువుల సమీపంలో ఉన్న లే అవుట్ల పరిశీలనకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలోని చెరువుల సమీపంలో ఉన్న లే అవుట్ల వివరాల సేకరణ చేస్తున్నట్లు సమాచారం.
2014కు ముందు కూడా హైదరాబాద్‌లో చెరువులు ఆక్రమణకు గురయ్యాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గత కాంగ్రెస్ పాలనలో చెరువులు ఆక్రమణకు గురైనట్టుగా ఆయన పరోక్షంగా అంగీకరించారు.
ఖుల్లం ఖుల్లా... మూసీ పరీవాహక ప్రాంత ప్రజల భవిష్యత్తు తేలిపోయింది. ఇప్పటిదాకా కేవలం రివర్ బెడ్ ఇండ్ల కూల్చివేతనే అంటూ కాస్తోకూస్తో ఊపిరి పీల్చుకుంటున్న పరీవాహక ప్రాంత ప్రజలపై సాక్షాత్తూ సీఎం రేవంత్ర�
Musi River |మూసీ అభివృద్ధికి థేమ్స్ నది ప్లాన్‌ను అమలు చేస్తామని జనవరిలో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. దీనికోసం లండన్‌లో ఆయన మూడురోజుల పాటు ప్రత్యేకంగా పర్యటించారు కూడా. అయితే, క్షేత్రస్థాయిలో థేమ్స్ నది ప్ల�
యాభై ఏండ్లుగా ఇక్కడే బతుకుతున్నం.. మా బతుకులు ఆగం చేయకండి’ అంటూ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వివిధ కాలనీలవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇండ్ల వద్ద సర్వేను నిలిపేయాలని కోరుతూ శుక్రవారం కలెక్టరేట్ ఎదుట పె
రాజధానిలో మూసీ నది (Musi River) పరివాహక ప్రాంతాల్లో హైటెన్షన్ నెలకొంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు సర్వే చేస్తున్నారు. మూడు జిల్లాల పరిధిలో మొత్తం 25 ప్రత్యేక సర్వే బృందాలు పర్యాటిస్తున్నాయి. హైదరాబా�
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో చెరువులు, కుంటలు, నాలాలు, ఆయకట్టు ప్రాంతాల్లో ఇండ్లను నిర్మించుకున్న 70మందికి నోటీసులు జారీ చేసినట్టు మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
HYDRAA | తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ, టాలీవుడ్ నిర్మాత మురళీ మోహన్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం షాకిచ్చింది. హైదరాబాద్ నగరంలోని జయభేరి సంస్థకు హైడ్రా నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లో నిర్మాణాలు కూల్చకపో�
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం కాగజ్‌ఘట్ పరిధిలోని 25 ఎకరాల అలీ చెరువు ఆక్రమణల తొలగింపుపై ప్రభుత్వ శాఖలు చెప్తున్న సాకులు ఇవీ. కండ్ల ముందు ఎన్ఆర్ డెవలపర్స్ ఏకంగా చెరువును సగానికి పైగా ఆక్రమించి.. రిసార