‘కర్ణాటకలో కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసింది. ఇక్కడ (తెలంగాణలో) కూడా మోసం చేయాలని చూస్తున్నది. వారి గ్యారెంటీలను నమ్మి మేం మోసపోయాం.
బోథ్ నియోజకర్గం బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్‌జాదవ్ ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్‌లో పత్తిచేలో పనిచేస్తున్న మహారాష్ట్ర కూలీలను కలిశారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర కూలీలు అనిల�
మహిళల కోసం ఓ సమగ్ర మ్యానిఫెస్టోను రూపొందించి, వచ్చే ఐదేండ్లలో దానిని అమలు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. మహిళలు తమ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు త్వరలో ప్రత్యేక టోల్�
పదేండ్లు నానా కష్టాలుపడి పేదలు, రైతులను కాపాడి తెలంగాణను ఓ దరికి తీసుకువస్తే.. నాశనం చేసేందుకు మళ్లీ ఢిల్లీ గద్దలన్నీ వాలుతున్నయ్.. అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ చేతుల్లోనే పదిలంగా ఉంటుందని, రాష్ట్రంలో మరింత సంక్షేమం, అభివృద్ధి జరుగుతుందని బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చ
బాన్సువాడ నియోజకవర్గ ప్రజలు ఆలోచనపరులు.. ఎవరు మంచి చేస్తారో, ఎవరు చెడు చేస్తారో ఆలోచించగలరని, మంచి పనులు చేసిన తనను మరోసారి ఆశీర్వదించి గెలిపించాలని స్పీకర్, బీఆర్ఎస్ బాన్సువాడ అభ్యర్థి పోచారం శ్రీని
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కటాఫ్ తేదీని ఎత్తేసి కొత్తవారికి కూడా బీడీ పింఛన్లు ఇవ్వనున్నట్లు రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. కాంగ్రెస్‌ను నమ్మి మోసపోతే మళ్లీ పాత కష్టాలు తప�
ఓటమి తప్పదన్న నిరాశలో కూరుకుపోయిన హస్తం పార్టీ దారుణాలకు ఒడిగడుతున్నది. ఆ పార్టీ హత్యారాజకీయాలకు ప్రేరేపిస్తున్నది. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో కార్యకర్తల ద్వారా ప్రత్యర్థులపై దాడులకు కాంగ్రెస్ పార్టీ ఉ
రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారని, రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదయం పట్టణంలోని 1,2,12,13,14,15, 22 వా�
కారు గుర్తుకు ఓటు వేస్తేనే కావాల్సినంత అభివృద్ధి సాధ్యమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అరూరి రమేశ్ అన్నారు. ఆదివారం 14వ డివిజన్లోని ఎనుమాముల, ఎస్ఆర్నగర్, బాలాజీనగర్, సుందరయ్యనగర్, ఎన్టీఆర్నగర్�
రాష్ట్రంలోని క్రిస్టియన్ మైనార్టీలకు బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని చీఫ్ విప్, పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. కాజీపేట పట్టణం 61వ డివిజన్ బాబుక�
బీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద సభలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఆదివారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హాజరైన ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అలంపూర్, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి నియోజకవర్గాల బీఆర్�
‘మీకు ఎమ్మెల్యేగా ఉన్న శ్రీధర్‌బాబు ఐదేళ్లలో ఏం చేసిండో చెప్పుమనండి. ఎవరైనా పని కోసం వెళ్తే ఇదేమైనా మా ప్రభుత్వమా అని తిరిగి పంపేటోడని విన్నా.. మరి అలాంటి వ్యక్తి మీకు అవసరమా? మనసున్న మనిషి పుట్ట మధూకర్న