ఇబ్బడిముబ్బడిగా నేరాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, అందుకే పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎందుకిట్లా అయ్యారని కేవలం మేధావుల గురించి ఆలోచించటం వల్ల ఉపయోగం లేదు. వారి విషయం మాత్రమే ఆలోచించటంతో సమాధానం కూడా దొరకదు. ఎందుకంటే వారిని పరిస్థితులు అట్లా తయారుచేస్తున్నాయి.
పదవులు ఎవరికీ శాశ్వతం కాదని, భవిష్యత్ బీఆర్ఎస్దేనని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఆమె తనయుడు కార్తిక్‌రెడ్డి, కందుకూరు మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కేసీఆర్‌ను ఎర�
KCR | మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భేటీ అయ్యారు. కుమారుడు కార్తిక్ రెడ్డితో కలిసి ఆదివారం కేసీఆర్ దగ్గరకు వెళ్లిన సబితా ఇంద్రారెడ్డి ఆయనతో సమావేశమయ్యారు.
బీఆర్ఎస్ సభ్యులను తిట్టడానికి, అవమానించడానికి, బెదిరించడానికి, కేసీఆర్ మీద ఏడ్వటానికి అసెంబ్లీ సమావేశాలను వాడుకున్నారని మాజీమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు.
తెలంగాణలో గాడితప్పిన శాంతిభద్రతలపై చర్చతో ఇటు శాసనసభ, అటు శాసన మండలి దద్దరిల్లిపోయాయి. 9రోజులపాటు జరిగిన సమావేశాల్లో రెండు రోజుల పాటు ఈ అంశంపై ఉభయసభల్లో హాట్‌హాట్ చర్చ జరిగింది.
రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు చూస్తుంటే వెగటు కలుగుతున్నది. ప్రజాస్వామ్య వ్యవస్థలు అపహాస్యమైపోతున్నాయా? అన్న అనుమానం వస్తున్నది. రాజకీయ విన్యాసాలతో, నేతల పరస్పర దూషణలతో చట్టసభలు రచ్చ స
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తెలంగాణ పూర్తిస్థాయి శాసనసభ సమావేశాలు వ్యక్తిగత దూషణలు, దారిమళ్లింపు రాజకీయాలకు వేదికయ్యాయనే అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
రాష్ట్రంలో మరో 1,154 ‘కేసీఆర్ ఉద్యోగాలకు’ అభ్యర్థులు ఎంపికయ్యారు. వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్(ఏఈఈ) ఉద్యోగాల రాత పరీక్ష ఫలితాలు టీజీపీఎస్సీ అధికారులు విడుదల చేశా
జనగామ జిల్లా పాలకుర్తి రైతు సేవా సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు శనివారం బారులు తీరారు. మండలంలోని పలు గ్రామాల నుంచి 500 మంది రైతులు ఉదయమే సహకార సంఘం వద్దకు తరలివచ్చి లైన్లో నిలబడ్డారు.
Padi Kaushik Reddy | దేశంలో 2లక్షల 2 వేల ఉద్యోగాలు భర్తీ చేసింది కేసీఆర్ మాత్రమేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని ఉద్యోగాలు భర్తీ చేయలేదని ఆయన తెలిపారు. అసెంబ్లీ మీడియా పాయ�