సీఎం కేసీఆర్ స్థా పించిన బీఆర్ఎస్తో దేశ ప్రజలకు న్యా యం జరుగుతుందని స్టేట్ సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్‌సింగ్ అన్నారు. తన కూతురు పెండ్లి నాడు పదవి ఇచ్చిన కేసీఆర్‌కు జీవితాంతం రుణ�
కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో పెద్ద ఎత్తున చేరుతున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.
సీఎం కేసీఆర్ జనరంజక పాలన, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామానికి చెందిన వార్డు సభ్యుడు సింగరి హేమంత్, ఆయన అనుచరులు శనివారం హైదరాబాద్‌లో రోడ్లు భవనాల శ�
సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఎనిమిదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధి.. పేదలకు అందుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలు పార్టీల నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు �
BRS Party | ముఖ్యమంత్రి కేసీఆర్ జనరంజక పాలన, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బాల్కొండ నియోజకవర్గం ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామానికి చెందిన వార్డ్ సభ్యులు సింగరి హేమంత్, వారి
భారత రాష్ట్ర సమితి ఆవిర్భావంపై శుక్రవారం జిల్లావ్యాప్తంగా గులాబీ శ్రేణులు సంబురాలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా పటాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. దేశ్‌కీ నేత కేసీఆర్, జై బీఆర్ఎస్ నినాదాలతో హోరెత�
దేశ రాజకీయ యవనికపై సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. సీఎం కేసీఆర్ సారథ్యంలో కొత్త పార్టీ ఆవిర్భవించింది. దేశానికి ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా బీఆర్ఎస్ ఉద్భవించింది. బీజేపీ ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక �
అలంపూర్ మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామిరెడ్డి శుక్రవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్, వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
గడిచిన ఎనిమిదిన్నర సంవత్సరాల్లో తెలంగాణ అద్భుతరీతిలో అభివృద్ధి చెందిందని.. యావత్ దేశం కూడా అదేవిధంగా అభివృద్ధి చెందాలని రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆకాంక్షించారు.