MLC Elections | మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ వాయిదా పడింది. ఈ నెల 2వ తేదీన జరగాల్సిన ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ వాయిదా వేయాలంటూ జిల్లా కలెక్టర్‌కు ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
KTR | కాంగ్రెస్ పార్టీలోనే ఏక్నాథ్ షిండేలు ఉన్నారని.. నీ పక్కనే ఉన్న ఖమ్మం, నల్లగొండ బాంబులతోనే నీకు ప్రమాదం పొంచి ఉందని రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. బీఆ�
KTR | అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫెయిలైంది మన నాయకుడు కాదు.. తప్పు ప్రజలది కాదు. కేసీఆర్ మనల్ని నమ్ముకున్నాడు. కానీ బీఆర్ఎస్ ప్రభ�
పార్లమెంట్ ఎన్నికల ప్రచారం జోరందుకున్నది. చేవెళ్ల పార్లమెంట్ నుంచి బరిలో ఉండే అభ్యర్థులను బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ప్రకటించడంతో వారు ప్రచారంలో దూసుకుపోతున్నారు.
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జిల్లా సరిహద్దు నాయకన్‌గూడెం టోల్‌ప్లాజా వద్ద ఏర్పాటుచేసిన చెక్‌పోస్టులో బీఆర్ఎస్ పార్టీమెంటరీ పార్టీ నేత, ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ వా�
Harish Rao | కాంగ్రెస్‌కు ఓటేస్తే మోసపోతామని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రుణమాఫీ, రూ.వేల పెన్షన్, తులం బంగారం ఇవ్వకపోయినా ప్రజలు అంగీకరించారని కాంగ్రెస్ వాళ్లు అంటారని.. కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని పి
Harish Rao | కాంగ్రెస్ మోసాలను ఇంటింటికి ప్రచారం చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు మాజీ మంత్రి, సిద్దిపేట హరీశ్‌రావు సూచించారు. కామారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నా
KCR | ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పర్యటన కొనసాగుతున్నది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామంలో ఎస్పారెస్పీ ఆయకట్టు కింద ఎండిపోయిన పంట పొలాలను పరి
KCR | పదేళ్ల తర్వాత రాష్ట్రంలో మళ్లీ కరువు తాండవిస్తున్నది. ఎక్కడ చూసిన వరి పొలాలు నీరందక ఎండిపోతున్నాయి. ఈ క్రమంలో రైతులకు భరోసానిచ్చేందుకు బీఆర్ఎస్ అధినేత మరో రైతు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.