బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 17న వృక్షార్చన నిర్వహించనున్నట్టు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
దశాబ్ద కాలం క్రితం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే (ఎస్కేఎస్), ఇటీవల నిర్వహించిన తెలంగాణ కులగణన సర్వే (టీసీఎస్) గణాంకాల మధ్య బీసీ జనాభా శాతం విషయంలో వ్యత్యాసం ఉన్నదన్న చర్చ తీవ్రంగా జరుగుతున్నది. బీసీల �
MLC Tata Madhusudan | ఖమ్మం : కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులపై పెట్టే అక్రమ కేసులకు భయపడే ప్రసక్తి లేదని ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు , ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ (MLC Tata Madhusudan) అన్నారు. మంగళవారం ఆయన ఖమ
KTR | ‘కౌరవుల రాజు దుర్యోధనుడు ఏట్లయితే దుర్మార్గాలు, అరాచకాలు చేసిండో అట్లాగే సంవత్సర కాలంగా ఇక్కడ ఒక దుర్యోధనుడు పరిపాలిస్తున్నడు.. ఇక్కడ సీఎం రేవంత్రెడ్డి.. ఆయన అరాచకాలపై జరుగుతున్న భూ పోరాటం కురుక్షేత�
కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై వరంగల్ జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గంలో సోమవారం నిరసనలు వెల్లువెత్తాయి. రేవంత్ సర్కారు అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై రైతులు, బీఆర్ఎస్ నాయకులు రోడ్డెక్కారు.
దేశంలోనే గొప్ప విజన్ ఉన్న నేతగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు గడించారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం వరంగల్ జిల్లా రాయపర్తి మండల
కోస్గిలో రైతు నిరసన దీక్ష .. హాజరైన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నాయకులు
మహబూబ్నగర్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పచ్చి అబద్ధాల కోరని.. ఎన్నికల ముందు ఇచ్�
డంపింగ్ యార్డు ఏర్పాటును బహిరంగంగా వ్యతిరేకించలేక, తమ ప్రభుత్వ నిర్ణయాన్ని కాదనలేక సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల, జిన్నారం మండలాల కాంగ్రెస్ నాయకులు మథన పడుతున్నారు.
రాష్ట్రాల హకులను హరిస్తూ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్ర పరిధిలోని అంశాలను కేంద్రం తీసుకోవడం సరికాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు స్పష్టంచేశారు.
ఇందిరమ్మ ఇండ్ల జాబితా ఓ వ్యక్తి ప్రాణం తీసింది. ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో తన పేరు లేకపోవడంతో గ్రామసభలో అధికారుల ఎదుటే పురుగులమందు తాగాడు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు.
ఆరోగ్య మంత్రి గారూ.. మా ఆరోగ్యాలను పాడు చేయొద్దు అంటూ మంత్రి దామోదర రాజనర్సింహను బీఆర్ఎస్ నాయకులు వేడుకున్నారు. మహానగరం చెత్తతో మా అనారోగ్యాలకు కారణం కావొద్దంటూ అఖిలపక్షాల నాయకులు విజ్ఞప్తి చేశారు. గు
బీసీ రిజర్వేషన్లపై తీర్మానం చేసిన నేపథ్యంలో అసెంబ్లీని ముట్టడిస్తారనే అనుమానంతో భద్రాద్రి జిల్లాలోని బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ ప్రభుత్వం రెండో రోజు బుధవారమూ అరెస్టు చేయించింది. ప్రభుత్వ ఆదేశాల�
అనుకున్నట్టే అయింది.. బహుజనులను మోసం చేస్తూ కాంగ్రెస్ ఆడుతున్న నాటకం అసెంబ్లీ సాక్షిగా బట్టబయలైంది. ‘హస్తం’ గారడీతో పాటు న్యాయపరమైన అంశాల నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇక అంద�