సాధ్యం కాని హామీలిచ్చి.. వాటిని అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్‌కు �
జహీరాబాద్ గడ్డపై రెపరెపలాడేది గులాబీ జెండానే అని బీఆర్ఎస్ నాయకులు ధీమా వ్యక్తంచేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలకు సమీపం దగ్గరపడడంతో గ్రామాల్లో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. లింగంపేట మండలంలోని పోల్కంపేట
బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి లక్ష్మారె డ్డి అన్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డికి మద్దతుగా గురువార�
రాష్ట్ర ప్రజలకు మేలు చేసిన బీఆర్ఎస్కే ఓటు అడిగే హక్కు ఉన్నదని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎత్తిన గులాబీ జెండా తెలంగాణకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివ�
ఓట్లు దండుకోవడానికి హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్, బీజేపీలను నిలదీయాలని మాజీ మం త్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆరు గ్యారెంటీలు, పదమూడు హామీలు అమలు చేస్తామని చెప్పి ఐదునెలలు గ
మోసపూరిత వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు మండలం, గౌతాపూర్, అల్లాప�
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించి పాలనను సరిగ్గా పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ గెలిస్తేనే కాంగ్రెస్ ప్రభు�
హైదరాబాద్..కేటీఆర్‌కు మధ్య విడదీయరాని బంధం పెనవేసుకున్నది. ఇక్కడి ప్రజలు కేటీఆర్‌ను తమ ఇంట్లో వ్యక్తిగా స్వీకరించారు. ఒక్క క్లిక్‌తో సోషల్ మీడియాలో కేటీఆర్ ప్రజల సమస్యలను పరిష్కరించేవారు. ఎంతో మంది �
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు గెలుపు ఖాయమని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి స్పష్టం చేశారు. ఆదివారం గాదిగూడ మండలంలో పార్టీ శ్రేణులతో విస్తృత
జిల్లా వ్యాప్తంగా ఆదివారం కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌కు మద్దతుగా పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఇంటింటా ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్�
తెలంగాణ ఉద్యమకారుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ను కరీంనగర్ ఎంపీగా గెలిపించుకుందామని బీఆర్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని 18వ వార్డులో ఇంటింటా వినోద్‌కుమార్‌కు మద్దతుగా ప్రచారం చేశార�
ఒకరేమో దేవుళ్లపై ఒట్లు వేసి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాలం గడుపుతుంటే.. మరొకరేమో దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారని.. అలాంటి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఈ లోక్‌సభ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని బీఆ�
కాంగ్రెస్ పాలనలో అన్నీ బందవుతున్నాయని, బీఆర్ఎస్ అమల్లోకి తెచ్చిన ఏ పథకం అమలు కావడం లేదని ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. మే డ్చల్ పట్టణంలోని వివేకానంద చౌరస్తా వద్ద శనివారం రాత్రి నిర్వహించిన �