జూబ్లీహిల్స్ ప్రజలిచ్చే తీర్పుతో కాంగ్రెస్ ఢిల్లీ అధిష్ఠానం అదిరేలా ఉండాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపించి గోపీనాథ్‌కు నిజమైన నివాళుల�
మాగంటి అంటేనే జనం.. జూబ్లీహిల్స్ నియోజవర్గాన్ని తన కుటుంబమని తన భర్త మాగంటి గోపీనాథ్ ఎప్పుడూ చెప్తుండేవారని.. ఆయన సతీమణి,బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి సునీత భావోద్వేగానికి గురై కన్నీటి పర్�