భద్రతలో భారత్ కంటే దాయాది దేశం పాకిస్థాన్ మెరుగైన స్థానంలో ఉన్నది. ప్రపంచంలో సురక్షిత దేశాల జాబితాలో భారత్ 66వ స్థానంలో ఉండగా, పాక్ 65వ స్థానంలో నిలిచింది.
బ్రిటన్ వీసా ఫీజులు భారీగా పెరిగాయి. ఈ నెల 1 నుంచే ఇవి అమల్లోకి వచ్చాయి. దీంతో యూకే పర్యటన మరింత భారం కానున్నది. 6 నెలల వీసాగా పిలుచుకునే స్టాండర్డ్ యూకే విజిటర్ వీసా ఫీజు రూ.12,190 నుంచి రూ.13,462కు, లాంగ్‌టెర్మ్�
భారత్‌కు చెందిన బిలియనీర్, ఉక్కు తయారీ రంగ దిగ్గజం ఆర్సెలార్ మిట్టల్ సంస్థ అధినేత లక్ష్మీ మిట్టల్.. బ్రిటన్‌కు గుడ్‌బై చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా సంపన్నుల సంపద వేగంగా పెరుగుతూపోతున్నది. కొత్త బిలియనీర్లూ అంతే స్పీడుగా పుట్టుకొస్తున్నారు. గత ఏడాది సగటున వారానికి నలుగురు బిలియనీర్లు అవతరించారని ఆక్స్‌ఫామ్ తాజా నివేదిక తెలియజేస
క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల నుంచి తిరిగి వస్తున్న యూరోపియన్లు భారీ మంచు, వర్షం వల్ల ఆదివారం అనేక ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా బ్రిటన్, జర్మనీలలో అనేక ప్రధాన విమానాశ్రయాలు విమానాల టేకాఫ్, ల్యాండింగ్ల�
హైదరాబాద్‌కు చెందిన యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారన్న ఆరోపణలపై బ్రిటన్‌లోని బకింగ్‌హామ్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ జేమ్స్ టూలీ సస్పెన్షన్‌కు గురయ్యారు. ఆ యువతి యూనివర్సిటీ ఫీజులను కూడా టూల
విదేశీ విద్యను అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులతోపాటు ఇతర దేశాల విద్యార్థులు ఇప్పటివరకు ప్రధానంగా అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్‌కు వెళ్లేవారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ముఖ
ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల్ని గుర్తించటంలో ‘రక్త పరీక్ష’ చాలా కీలకం. 12 రకాల సాధారణ క్యాన్సర్లను కూడా ముందుగా పసిగట్టే ‘గేమ్ ఛేంజింగ్' అనదగ్గ రక్త పరీక్ష బ్రిటన్‌లో అందుబాటులోకి రాబోతున్నది.
బ్రిటన్‌లో విచిత్ర ఘటన జరిగింది. శనివారం ఉదయం దక్షిణ ఇంగ్లండ్‌లోని రీడింగ్ నుంచి గాట్విక్ ఎయిర్‌పోర్టుకు బయలుదేరిన ఓ రైలు గోమ్‌షాల్ వద్దకు చేరుకోగానే ఓ బోగీలోకి రెండు ఉడుతలు ప్రవేశించాయి. దీంతో ఆ బో�
రష్యాకు ఇరాన్ ఆయుధాలు సరఫరా చేస్తున్నదని అమెరికా, బ్రిటన్ మంగళవారం ఆరోపించాయి. ఉక్రెయిన్‌పై దాడికి ఉపయోగపడేలా ఇరాన్ స్పల్వ శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను రష్యాకు పంపుతున్నదని పేర్కొన్నాయి.
సంతానలేమితో బాధపడే వారికి సంతానం కలిగించే వీర్యదాన ప్రక్రియ బ్రిటన్‌లో అదుపు తప్పింది. బ్రిటన్ నుంచి విదేశాలకు వీర్యం ఎగుమతి అవుతున్నది. బ్రిటన్‌లోని నిబంధనల ప్రకారం ఒకరి వీర్యం పది కుటుంబాలకు మించి �
జాతి వివక్ష వ్యతిరేక నిరసనకారులు బ్రిటన్‌లోని లండన్, తదితర నగరాల్లో ప్రదర్శనలు నిర్వహించారు. గత వారంలో రైట్‌వింగ్ గ్రూపులు వలసదారులకు వ్యతిరేకంగా నిర్వహించిన నిరసనలను తిప్పికొట్టేందుకు ఈ ప్రదర్శనల
అంతర్గత కల్లోలంతో బ్రిటన్ అట్టుడుకుతున్నది. దేశవ్యాప్తంగా జాత్యహంకారవాదులు వలసవాదులపై దాడులు చేస్తూ భయోత్పాతాన్ని సృష్టిస్తున్నారు. లూటీలు, దహనాలకు పాల్పడుతూ శాంతిభద్రతల యంత్రాంగానికి సవాలు విసుర�
Britain Visa | బ్రిటన్‌లో కొత్తగా ఏర్పడ్డ అధికార లేబర్ పార్టీ అక్కడి భారతీయులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. తమ బంధువులను కుటుంబ వీసాపై బ్రిటన్‌కు తీసుకొచ్చేందుకు ఉన్న నిబంధనలపై కొత్త ప్రభుత్వం వెనక్కి తగ్�
వలసదారులకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలతో బ్రిటన్ అట్టుడుకున్నది. బ్రిటన్ దేశానికి చెందిన ముగ్గురు బాలికల మృతికి ఒక వలసదారుడే కారణమని ఆరోపిస్తూ ఇంగ్లండ్, ఉత్తర ఐర్లాండ్‌లో వలసదారుల వ్యతిరేక గ్రూ�