భారీగా పెరిగిన బ్రిటన్ వీసా ఫీజులు
బ్రిటన్ వీసా ఫీజులు భారీగా పెరిగాయి. ఈ నెల 1 నుంచే ఇవి అమల్లోకి వచ్చాయి. దీంతో యూకే పర్యటన మరింత భారం కానున్నది. 6 నెలల వీసాగా పిలుచుకునే స్టాండర్డ్ యూకే విజిటర్ వీసా ఫీజు రూ.12,190 నుంచి రూ.13,462కు, లాంగ్‌టెర్మ్ విజిటర్ వీసా ఫీజు రూ.45,792కు పెరిగాయి.
న్యూఢిల్లీ : బ్రిటన్ వీసా ఫీజులు భారీగా పెరిగాయి. ఈ నెల 1 నుంచే ఇవి అమల్లోకి వచ్చాయి. దీంతో యూకే పర్యటన మరింత భారం కానున్నది. 6 నెలల వీసాగా పిలుచుకునే స్టాండర్డ్ యూకే విజిటర్ వీసా ఫీజు రూ.12,190 నుంచి రూ.13,462కు, లాంగ్‌టెర్మ్ విజిటర్ వీసా ఫీజు రూ.45,792కు పెరిగాయి. అలాగే ఐదేండ్లు (రూ.81, 726), పదేండ్ల (రూ.1.02లక్షలు) వీసా ఫీజుల్ని కూడా యూకే భారీగా పెంచింది. వీసా లేకుండా దేశంలోకి ప్రవేశం కల్పించే ఈటీఏ ఫీజును రూ.1,060 నుంచి 1,696కు పెంచింది. ఈ సదుపాయాన్ని కొన్ని దేశాలకు మాత్రమే పరిమితం చేసింది. వ్యాపారం నిమిత్తం, కుటుంబ సభ్యుల్ని కలుసుకునేందుకు, సెలవుల్ని గడిపేందుకు భారతీయులు ఎక్కువ సంఖ్యలో యూకేలో పర్యటిస్తుంటారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
VB G Ram G Scheme | సాఫ్ట్వేర్ అప్డేట్తో ‘ఉపాధి’కి గండి.. ఒక్క సాఫ్ట్వేర్ అప్డేట్తో 3.73 లక్షల మంది కూలీలు మాయం
Government Lands | సర్కార్‌కు భూములే దిక్కా.. ఆస్తులు అమ్మితేనే ప్రభుత్వానికి ఆదాయమా?
చివరి చూపునకు వెళ్లినా నిర్బంధమేనా? బీఆర్ఎస్ నేత మృతదేహానికి నివాళులర్పించేందుకు వెళ్తుండగా పట్నం నరేందర్‌రెడ్డిని అడ్డుకున్న పోలీసులు!
Volunteer Jobs | నిరుద్యోగులకు మరో ధోకా.. లక్ష మంది వలంటీర్ల నియామకానికి రేవంత్ సర్కార్ ప్లాన్!
Corruption | యథా నేత.. తథా మేత! పైరవీలు, సెటిల్మెంట్లు, వసూళ్లతో చెలరేగిపోతున్న ఎమ్మెల్యేలు, మంత్రుల పీఏలు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

