ఐక్య ప్రభుత్వ ఏర్పాటుపై నెతన్యాహు, ఐజెన్కోట్ భేటీ
జెరూసలేం: ఇజ్రాయెల్‌లో ఐక్య ప్రభుత్వం ఏర్పాటుపై ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ప్రతిపక్ష నేత గాడి ఐజెన్కోట్ సమావేశమయ్యారు. జాతీయ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యత రాకపోవడంతో, ఇజ్రాయెల్ అధ్యక్షుడు ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నించాలని మూడు వారాల క్రితం ఐజెన్కోట్ను కోరారు.
ఐక్య ప్రభుత్వ ఏర్పాటు కోసం ఒప్పందం కుదిరితే, రొటేషన్ పద్ధతిలో ప్రధాని పదవిని తొలుత ఐజెన్‌కోట్‌కు అప్పగించేందుకు సిద్ధమని నెతన్యాహు శనివారం రాత్రి ప్రకటించారు. ఇరు పార్టీల ఉమ్మడి ప్రకటనలో, తమ మధ్యనున్న అభిప్రాయ భేదాలను తగ్గించేందుకు ఇరుపక్షాలూ ప్రయత్నిస్తున్నట్లు తెలిపాయి. ఐజెన్కోట్ ఇటీవల మాట్లాడుతూ, నెతన్యాహు పీఎం పదవికి అనర్హుడని, ఇజ్రాయెల్ భవిష్యత్తుకు ముప్పు అని విమర్శించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

