మాజీ ఎంపీ రాయపాటి కన్నుమూత
- సంతాపం తెలిపిన పలువురు ప్రముఖులు
హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు(82) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న రాయపాటి ఐదురోజుల క్రితం గుంటూరులోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేరారు. అకడ చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆయన గతంలో గుంటూరు, నరసరావుపేట లోక్‌సభ స్థానాల నుంచి ఎంపీగా పనిచేశారు. రాయపాటి మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

