యదార్థ సంఘటనల ఆధారంగా
యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘కురేన్ ఘాట్’. శ్రీమాన్, సోనాక్షి జంటగా నటిస్తున్నారు. దుర్గం విజయ్‌కుమార్ దర్శకుడు. దొబ్బల శంకర్ నిర్మాత. త్వరలోనే సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌ని ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సినిమాలో భాగం కావడంపట్ల హీరోహీరోయిన్లు శ్రీమాన్, సోనాక్షి ఆనందం వెలిబుచ్చారు.
క్రైమ్ జానరే అయినా, అన్ని కమర్షియల్ అంశాలూ ఈ సినిమాలో ఉంటాయని దర్శకుడు దుర్గం విజయ్‌కుమార్ తెలిపారు. అందరికీ నచ్చే సినిమా ఇదని నిర్మాత నమ్మకంగా చెప్పారు. ఇంకా చిత్రబృందమంతా మాట్లాడారు. ఈ చిత్రానికి మాటలు: కంపెల శ్రీనివాస్, సంగీతం: మాస్టర్ వేణు తిరునగరి, నిర్మాణం: ఎస్ఎస్ మూవీ మేకర్స్, కేఎంసీ ప్రొడక్షన్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

