ఆ జంట పెళ్లి తంతు పూర్తికావడంతో వధువుకు నచ్చజెప్పేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే ఆమె వారి మాటను వినలేదు. అతడితో జరిగిన పెళ్లిని రద్దు చేయాల్సిందేనని పట్టుబట్టింది.
పెండ్లికి ముందు వధూవరుల ఫొటోషూట్ ఓ ట్రెండ్. అందుకోసం కశ్మీర్ నుంచి స్విట్జర్లాండ్ వరకూ ఎక్కడికైనా వెళ్లడానికి సిద్ధంగా ఉంటున్నాయి కాబోయే జంటలు. చేయి తిరిగిన ఫొటోగ్రాఫర్, అత్యాధునికమైన కెమెరా, స్వ�
వెడ్డింగ్ డే ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేకమైన రోజు. మనసులు కలిసిన జంట మనువాడి కొత్త జీవితాన్ని ప్రారంభించే రోజు. ఇలాంటి స్పెషల్ డేను పెండ్లి కొడుకు వధువు కోసం మరింత ప్రత్యేకంగా మలిచాడు.
బంధువుల్లో అమ్మాయిలను చూసి నచ్చితే పెండ్లి చేసుకోవడం ఒక పద్ధతి. మ్యారేజీ బ్రోకర్లను సంప్రదించడం, మాట్రిమోనీ సైట్లు, పేపర్లో ప్రకటనల ద్వారా తగిన అమ్మాయిని వెతుక్కోవడం మరో పద్ధతి
బ్రెయిన్ స్ట్రోక్తో నవ వధువు మృతి చెందింది. ఈ ఘటన మెదక్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకొన్నది. మెదక్ పట్టణానికి చెందిన అఖిల మెడికల్ స్టోర్స్ యజమాని ప్రభాకర్ కుమారుడు రాఘవేంద్రకు ఆంధ్రప్రదేశ్లోని
మధ్యప్రదేశ్లోని కట్నీ జిల్లాలో ఉన్న ఖూస్రా గ్రామంలో అబ్బాయిలకు పిల్లనివ్వడానికి చుట్టు పక్కల ఊర్లవాళ్లు భయపడతారు. ఎందుకంటే తాగునీటి కోసం ఆ ఊళ్లో వాళ్లు కిలోమీటర్ల దూరం నడవాలి