Viral News | సెల్ఫీ మోజు.. పెళ్లి వాయిదా పడేలా చేసింది..!
Viral News | ఒక్క సెల్ఫీ ఏకంగా పెళ్లి వేడుక వాయిదా పడేలా చేసింది. ఈ ఘటన కొల్లాం జిల్లాలో గురువారం చోటు చేసుకుంది. జిల్లాలోని పరవూరుకు చెందిన విను కృష్ణన్కు.. కల్లవుతుక్కల్ గ్రామానికి చెందిన శాండ్రాకు ఇటీవల వివాహం నిశ్చయమైంది. డిసెంబర్ 9న వీరి వివాహం జరిపించేందుకు పెద్దలు నిశ్చయించారు. ఈ మేరకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. పెళ్లి వేడుకలో భాగంగా వధూవరులు తమ కుటుంబసభ్యులతో కలిసి స్థానికంగా ఉన్న ఓ ఆలయానికి వెళ్లారు. అక్కడ పూజల అనంతరం దగ్గర్లోని అయిరవల్లి క్వారీని చూసేందుకు వెళ్లారు.

అక్కడ వధూవరులిద్దరూ సెల్ఫీ తీసుకుందామనుకున్నారు. క్వారీ అంచుకు వెళ్లి సెల్ఫీ తీసుకోబోయేలోపు వధువు శాండ్ర 120 అడుగుల లోతు ఉన్న లోయలోకి పడిపోయింది. ఆమెను కాపాడేందుకు వరుడు సైతం అందులోకి దూకేశాడు. నీటిలో మునిగిపోతున్న శాండ్రాను కాపాడి ఒక బండపై కూర్చోబెట్టాడు. ఈ విషయాన్ని గమనించి స్థానికులు ఇద్దరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. స్వల్పగాయాలతో ప్రస్తుతం ఇద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనతో శుక్రవారం జరగాల్సిన వివాహం కాస్తా వాయిదా పడింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!