Hyderabad | భార్య చేస్తున్న అవినీతిని బయటపెట్టాడో భర్త. హైదరాబాద్‌లోని మణికొండ మున్సిపాలిటీ డీఈఈగా పనిచేస్తున్న తన భార్య లంచాలకు మరిగి రోజూ లక్షల రూపాయలను ఇంటికి తీసుకొస్తుండటంతో తట్టుకోలేకపోయాడు. అవినీతి స�
‘హలో..సర్.. నేను ....సర్ పీఏను మాట్లాడుతున్న.. మీకు ఆ 50 కోట్ల బిల్ రిలీజ్ చేయాలని చెప్పి వారం రోజులైంది. ఇప్పటివరకు క్రెడిట్ కాలేదు. ఏంది ప్రాబ్లం.. ఇంత రిక్వెస్ట్‌గా చెబుతున్నా మీరు పట్టించుకోవట్లే.
ఓ చర్చికి సంబంధించి రెండు గ్రూపుల మధ్య వివాదాన్ని సెటిల్ చేసేందుకు హైదరాబాద్‌లోని ఓ ఏసీపీ రూ.50 లక్షల లంచం ఒప్పందం చేసుకొని, అడ్వాన్స్‌గా రూ.30 లక్షలు తీసుకొని ఉన్నతాధికారులకు పట్టుబడ్డాడు. సెంట్రల్ జోన�
ఇంటి నంబర్ కేటాయించేందుకు లంచం తీసుకుంటూ గ్రామపంచాయతీ కార్యదర్శి ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికాడు. నిజామాబాద్ జిల్లా నందిపేట్‌కు చెందిన ఆటో డ్రైవర్ సుభాష్ పంచాయతీ అనుమతి తీసుకుని బైపా
ఓ వ్యక్తి తన ఇంట్లో నీటి బోరు వేసుకునేందుకు అనుమతి కోరగా.. రెవెన్యూ సిబ్బంది రూ.50 వేలు డిమాండ్ చేశారు. డబ్బుల కోసం ఇబ్బందులు పెట్టడంతో రూ.35 వేలు ఇచ్చిన బాధితుడు.. సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు.
Hyderabad | లంచం కోసం చెయ్యిచాచే ఉద్యోగులను చూశాం. కానీ తొలిసారి లంచమిచ్చినవారిని వెతుక్కుని మరీ డబ్బులు వాపస్ చేసే చూస్తున్నాం. సీవీ ఆనంద్ నేతృత్వంలో ఏసీబీ బృందాలు జరుపుతున్న వరుస దాడులతో అవినీతిపరుల గుండె
వాల్మీకి స్కామ్‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు మరిన్ని చిక్కులు తప్పేలా లేవు. ఆయనపై నమోదైన 2014నాటి ముడుపుల కేసులో లోకాయుక్త పోలీసుల తీరుపై ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు అసంతృ�
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గుంజేడు ముసలమ్మ ఆలయ ఈవో భిక్షమాచారి ఆదివారం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఆలయ పరిధిలో పూజా సామగ్రి దుకాణం నిర్వహించే నల్లపు సాంబయ్య నుంచి డబ్బులు డిమాండ్ �
లంచం తీసుకుంటూ రంగారెడ్డి జిల్లా (Rangareddy) జాయింట్ కలెక్టర్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఆయనతోపాటు కలెక్టరేట్ అధికారిని ఏసీబీ (ACB) అధికారులు అరెస్టు చేశారు. ధరణి వెబ్‌సైట్‌లోని నిషేధిత జాబితా నుంచి 14 గ�