ఆదిలాబాద్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో మాస్ మీడియా అధికారిగా పనిచేస్తున్న రవిశంకర్ రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికాడు. ఓ మందుల దుకాణం యజమానికి అనుకూలమైన నివేదిక రాయడం కోసం మాస్ మీడియా అధికారి లంచం డిమాండ్ చేశారు. దీంతో చేసేదేమి లేక బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు లంచం ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ విజయకుమార్ ఆధ్వర్యంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
MAD Square | మ్యాడ్ స్క్వేర్ రివ్యూ.. నాగవంశీ మళ్లీ హిట్టు కొట్టాడా..?
Huge fire | గర్ల్స్ హాస్టల్లో భారీ అగ్నిప్రమాదం.. బాల్కనీల నుంచి దూకిన విద్యార్థులు
Earthquake | భూకంపం ధాటికి బ్యాంకాక్‌లో ఎమర్జెన్సీ విధింపు.. నగరాన్ని వీడుతున్న వేలాది మంది