Srisailam | శ్రీశైలం క్షేత్రానికి వచ్చే భక్తులతో మర్యాదగా నడుచుకోవాలని సీఐ ప్రసాదరావు సూచించారు. యాత్రికుల నుంచి అదనపు చార్జీలు వసూలు చేయకూడదన్నారు. శ్రీశైలంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించ
Srisailam | శ్రీశైల క్షేత్ర చారిత్రక సంపద పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులను ఈవో ఎం.శ్రీనివాసరావు ఆదేశించారు. ముఖ్యంగా క్షేత్రంలోని పలు ప్రాచీన శాసనాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్�
Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో రెండో రోజైన శుక్రవారం ఉదయం స్వామిఅమ్మవార్లు ప్రత్యేక పూజలు జరిగాయి.
Srisailam | ఉగాది ఉత్సవాల సందర్భంగా శ్రీశైల మహాక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల యాత్రికులతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కాలినడకన అధిక సంఖ్యలో భక్తులు చేరుకుంటుండటంతో క్షేత్ర �
ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ విక్రాంత్ పాటిల్ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను బుధవారం ఉదయం ఆయన పరిశీలించారు.
Srisailam | మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీగిరి భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రీశైలంలో జరుగుతున్న శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు.
Srisailam | మహాశివరాత్రి వేడుకల సందర్భంగా శ్రీశైలం క్షేత్రంగా పాగాలంకరణను ప్రత్యేక ఉత్సవంలా జరిపిస్తారు. ఏ శైవక్షేత్రంలోనూ, శివాలయాల్లోనూ లేని విధంగా ఇక్కడ మాత్రమే ఈ సేవ జరుగుతుంది. ఈ పాగాలంకరణ సేవ చూసేందుకు �
Srisailam | శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను ఏపీ ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డిలు దర్శించుకున్నారు. శుక్రవారం ఆలయ ప్రధాన గోపురం వద్దకు చేరుకున్న వా�
Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో పుష్యమాసశుద్ధ ఏకాదశి సందర్భంగా ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్త పూజలు నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని అక్కమహాదేవి అ�
Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం యాగశాల ప్రవేశంతో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలను ఆరంభిస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు.
Srisailam | స్వచ్ఛ శ్రీశైలం నిర్వహణలో భాగంగా ఈ నెల 8వ తేదీన పారిశుద్ధ్య స్వచ్ఛసేవా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా క్షేత్ర పరిధిలో విస్తృతంగా పారిశుద్ధ్య చర్యలు చేపట్టనున్నారు. ఈ విషయాన్ని
Srisailam | శ్రీశైలంలో ఫిబ్రవరి 19వ తేదీ నుంచి మార్చి 1 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు పాదయాత్రతో చేరుకుంటారు. శివదీక్ష భక్తులతో పాటు
Srisailam | శ్రీశైలం భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి ఆలయంలో ఊయల సేవ కన్నుల పండువగా జరిగింది. లోక కల్యాణం కోసం ప్రతి శుక్రవారం, పౌర్ణమి, మూల నక్షత్రం రోజుల్లో ఈ ఊయల సేవ నిర్వహిస్తుంటారు.
Srisailam | తిరుమల తరహాలోనే శ్రీశైల మహా క్షేత్రాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు సమగ్ర వివరాలతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసేందుకు నివేదికలు ఇవ్వాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశిం�