Srisailam | శ్రీశైలం దేవస్థానానికి బొలోరోను విరాళంగా అందజేసిన ఏపీ గ్రామీణ బ్యాంక్
Srisailam | శ్రీశైలం దేవస్థానానికి ఏపీ గ్రామీణ బ్యాంకు మహేంద్ర బొలోరో వాహనాన్ని విరాళంగా సమర్పించారు. గంగాధర మండపం వద్ద ఈ మహేంద్ర బొలోరో వాహనాన్ని, సంబంధిత పత్రాలను ఈవో ఎం.శ్రీనివాసరావుకు ఏపీ గ్రామీణ బ్యాంకు, శ్రీశైలం బ్రాంచి బ్యాంక్ చైర్మన్ పీవీకే ప్రమోద్ కుమార్ రెడ్డి అందజేశారు.
Srisailam | శ్రీశైలం దేవస్థానానికి ఏపీ గ్రామీణ బ్యాంకు మహేంద్ర బొలోరో వాహనాన్ని విరాళంగా సమర్పించారు. గంగాధర మండపం వద్ద ఈ మహేంద్ర బొలోరో వాహనాన్ని, సంబంధిత పత్రాలను ఈవో ఎం.శ్రీనివాసరావుకు ఏపీ గ్రామీణ బ్యాంకు, శ్రీశైలం బ్రాంచి బ్యాంక్ చైర్మన్ పీవీకే ప్రమోద్ కుమార్ రెడ్డి అందజేశారు.
ఈ సందర్భంగా ఏపీ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ మాట్లాడుతూ.. రూ.11.50 లక్షలతో కొనుగోలు చేసిన మహేంద్ర బొలోరో వాహనాన్ని దేవస్థానానికి అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముందుగా ఈవో, అర్చకస్వాములు వాహన పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ గ్రామీణ బ్యాంక్ రీజినల్ మేనేజర్ పీవీ రమణ, శ్రీశైలం బ్రాంచి మేనేజర్ కే.సుబ్రహ్మణ్యం, సంబంధిత బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. అలాగే స్వామివారి ప్రధాన అర్చకులు శివప్రసాద్ స్వామి, దేవస్థాన పర్యవేక్షకులు డి.నాగేశ్వరరావు, దేవస్థానం ముఖ్య భద్రతా అధికారి బి.శ్రీనివాసరావు, ట్రాన్స్‌పోర్టు విభాగం వర్క్ ఇన్స్పెక్టర్ ఎం.శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

