CDS Anil Chauhan: ఆపరేషన్ సింధూర్‌తో కొత్త తరహా యుద్ధాన్ని జరిపినట్లు సీడీఎస్ అనిల్ చౌహాన్ అన్నారు. ఆ దాడుల సమయంలో పాకిస్థాన్‌ను అన్ని రకాలుగా దెబ్బతీసినట్లు ఆయన చెప్పారు.
ఆపరేషన్ సింధూర్‌తో (Operation Sindoor) భారత్, పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం తెల్లవారుజామున పాక్ ఆక్రమిక కశ్మీర్, పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం క్షిపణులతో విరుచుకుపడిన
SP Akhil Mahajan | తెలంగాణలోని ఆదిలాబాద్ , మహారాష్ట్ర సరిహద్దులో అసాంఘిక కార్యకలాపాలకు ఆస్కారం ఇవ్వకుండా నేరాల నియంత్రణ తగు చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు.
Manohar Khattar | కేంద్ర మంత్రి, హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పంజాబ్, హర్యానా, ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేస్తున్న వారు రైతులు కాదని అన్నారు. నిరసనలకు నాయకత్వం వహిస్తున్న వారు కేంద�
farmers' stir | పంజాబ్, హర్యానా రైతులు మళ్లీ నిరసనకు దిగుతున్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో చేపట్టిన భారీ నిరసనకు మూడేళ్లైన సందర్భంగా ఆ తరహా ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. రైతులు పెద్ద సం
ఉగ్రవాదం, సరిహద్దు వివాదాలు సహా నిత్యం ఏదో వివాదంతో దేశంలో అశాంతి, అలజడి సృష్టించడానికి ప్రయస్తున్న పాకిస్థాన్ (Pakistan), చైనాలు (China) మనకు పక్కలో బళ్లెంలా తయారయ్యాయి.
చైనా మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. అరుణాచల్ ప్రదేశ్, అక్సాయిచిన్ ప్రాంతాల్ని తమ దేశ భూభాగాలుగా చైనా ప్రకటించింది. దీనికి సంబంధించి సోమవారం అధికారిక మ్యాపుల్ని విడుదల చేసింది. చైనా సహజ వనరుల శాఖ ‘20
ఉక్రెయిన్, రష్యా యుద్ధం కొనసాగుతున్న వేళ.. రష్యా, నాటో సభ్య దేశాల మధ్య కూడా ఉద్రిక్తతలు అదేస్థాయిలో పెరుగుతున్నాయి. ఉక్రెయిన్‌కు నాటో ఇతర సభ్య దేశాలు ఆయుధ సంపత్తి, ఆర్థిక పరంగా సాయం చేస్తుండటంపై రష్యా అధ�
1. దక్షిణాపథం అంటే ఏ నదుల మధ్య ఉన్న ప్రాంతం? 1) నర్మద-గోదావరి 2) గోదావరి-కృష్ణ 3) నర్మద-తుంగభద్ర 4) తుంగభద్ర-కృష్ణ 2. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం? 1) 2014 జూన్ 2 2) 2014 జూన్ 3 3) 2014 జూలై 2 4) 2015 జూన్ 2 3. తెలంగాణ రాష్ట్రం ఉనికిరీత
New Zealand | ఆస్ట్రేలియన్ల కోసం తన దేశ సరిహద్దులను తెరవాలని న్యూజిలాండ్ (New Zealand) ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్ 12 నుంచి ఆస్ట్రేలియా పౌరులు తమ దేశంలో పర్యటించవచ్చని న్యూజిలాండ్ ప్రధాని జెసిండా అడ్రెన్ (PM Jacinda Ard
New year Greetings: ప్రపంచమంతా నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో సైనికుల మధ్య సోదరభావం వెల్లివిరిసింది. రెండు దేశాల సైనికులు పరస్పరం
నేటి నుంచి అధికారుల హెలికాప్టర్ పర్యటనకట్టడి చర్యల్లో అధికారుల నివేదికలు కీలకంహైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లతో సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం కర
అదనంగా 50 వేల మందితో పటిష్ఠ నిఘా యుద్ధ విమానాలు, క్షిపణులతో సంసిద్ధం చైనా కుతంత్రాలను తిప్పికొట్టేందుకు చర్యలు న్యూఢిల్లీ, జూన్ 28: గల్వాన్ లోయలో గతేడాది జరిగిన ఘర్షణలతో భారత్-చైనా మధ్య సంబంధాలు మరింత బల