Spirit Of Fighter | గతేడాది విక్రమ్ వేధ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు హృతిక్ రోషన్ (Hrithik Roshan). చాలా కాలంగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న హృతిక్ రోషన్ తాజాగా స్పిరిట్ ఆఫ్ ఫైటర్ (Spirit Of Fighter) మూవీలో నటిస్తున్నాడు.
Disha patani | బాలీవుడ్ భామ దిశా పటానీ (Disha patani) లోఫర్ తర్వాత హిందీ సినిమాలతో బిజీ అయిపోయింది. ఇప్పటివరకు నటిగా అందరికీ వినోదాన్ని అందిస్తూ.. బాలీవుడ్లో ఉన్న హాటెస్ట్ నటీమణుల్లో ఒకరిగా లీడింగ్ పొజిషన్లో నిలిచింది
మంచి కథల మీద దృష్టిపెట్టకుండా సినిమా మార్కెటింగ్‌కు ఎక్కువ ప్రాధాన్యత నివ్వడం వల్ల ప్రతిభా పాటవాలు మరుగున పడిపోతున్నాయని వ్యాఖ్యానించింది కథానాయిక యామీ గౌతమ్. ఇటీవల విడుదలైన ‘ఓ మై గాడ్-2’ చిత్రంలో ఆమ�
Animal | బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌కపూర్(Ranbir Kapoor) ప్రస్తుతం యానిమల్ (Animal) సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఇప్పటికే విడుదల చేసిన లుక్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఈ చిత్రం ముందుగా నిర్ణయించిన ప్రకారం ఆగస
తెలుగింటి సీతమ్మగా కొత్త ఘనత వహించిన నటి ఆలియా భట్. బాలీవుడ్లో ఈ అమ్మడుకు బోలెడంత క్రేజ్ ఉంది. ట్రిపుల్ ఆర్ వచ్చి రెండేండ్లు గడిచిపోయినా ఇప్పటికీ అంతే ఆదరణ పొందుతున్నది. అమ్మయ్యాక కూడా సినిమాల వేగం �
సినీ రంగంలో పారితోషికాల విషయంలో కథానాయికలు వివక్షకు గురవుతున్నారనే చర్చ ఎప్పటి నుంచో నడుస్తున్నది. హీరోలతో పోల్చితే నాయికలకు చాలా తక్కువ మొత్తంలో రెమ్యునరేషన్ దక్కుతుంది.
Alia Bhatt | బాలీవుడ్ అగ్ర నటి అలియా భట్ ‘ఆర్ఆర్ఆర్' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో తనకు ఎన్టీఆర్ తెలుగు నేర్పించాడని ఈ భామ పలు ఇంటర్వ్యూల్లో పేర్కొంది.
Don 3 | ఫర్హాన్ అఖ్తర్ (Farhan Akhtar) దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) టైటిల్ రోల్లో నటించిన డాన్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పటికే డాన్ 2తో డబుల్ ఎంటర్టైన్ మెంట్ అందించిన ఫర్హాన్ అఖ్త�
Bipasha Basu | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న హాటెస్ట్ హీరోయిన్ల జాబితాలో టాప్ ప్లేస్‌లో ఉంటుంది బిపాసా బసు (Bipasha Basu). టీవీ యాక్టర్ కరణ్ సింగ్ గ్రోవర్ (Karan Singh Grover)ను పెళ్లి చేసుకుంది బిపాసా బసు . కొన్ని నెలల క్రితం బి�
RGV | అగ్ర దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో చర్చల్లో ఉంటారు. తాజాగా ఓ బాలీవుడ్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమాల పరంగా భాషాపరమైన విభేదాలపై ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
Alia Bhatt | ఎలాంటి పాత్రలోనైనా తనదైన చక్కటి అభినయంతో మెప్పిస్తుంది బాలీవుడ్ అగ్ర కథానాయిక అలియాభట్. కథల ఎంపికలో కూడా ఆమె కొత్తదనానికి పెద్దపీట వేస్తుంది. ‘హార్ట్ ఆఫ్ స్టోన్' అనే చిత్రం ద్వారా ఈ భామ హాలీవు�
Tiger 3 | బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) టైగర్ ప్రాంఛైజీలో నటిస్తున్న తాజా చిత్రం టైగర్ 3 (Tiger 3). మనీశ్ శర్మ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ కీలక పాత్రలో మెస్మరైజ్ చేయబోతున్నాడు. కాగా ఫ్య�
బాలీవుడ్ చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగింది. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ దేశాయ్(57) తనువు చాలించారు. 30 ఏండ్ల పాటు బాలీవుడ్‌కు సేవలందించిన ఆయన బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు. రాయగఢ జిల్లా కర్జాత్�
Art Director | చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. బాలీవుడ్ ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ (Art Director) నితిన్ దేశాయ్ (Nitin Desai) బుధవారం ఉదయం మృతి చెందారు.
Tapsee Pannu | కెరీర్ ఆరంభంలో దక్షిణాది చిత్రసీమలో అదృష్టాన్ని పరీక్షించుకున్న పంజాబీ సుందరి తాప్సీ ఆ తర్వాత బాలీవుడ్‌కు మకాం మార్చింది. ప్రయోగాత్మక కథాంశాలతో హిందీ చిత్రసీమలో తనకంటూ మంచి గుర్తింపును సంపాదిం