‘న్యాయవాదులకు రక్షణ చట్టం తీసుకురావాలి’
న్యాయవాదులపై జరుగుతున్న దాడులను నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తక్షణమే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఐ ఎల్ పి ఏ రాష్ట్ర నాయకుడు, న్యాయవాది, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివ డిమాండ్ చేశారు.
– ఐఎల్పీఏ రాష్ట్ర నాయకుడు కట్టెల శివ
రామగిరి, ఫిబ్రవరి 16 : న్యాయవాదులపై జరుగుతున్న దాడులను నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తక్షణమే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఐ ఎల్ పి ఏ రాష్ట్ర నాయకుడు, న్యాయవాది, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివ డిమాండ్ చేశారు. అత్తాపూర్‌లో జరిగిన న్యాయవాది ఖదీర్ హత్యను ఆయన తీవ్రంగా ఖండించారు నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలన్నారు. న్యాయవాదులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణం న్యాయవాదుల భద్రతా చట్టం అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలో ఎంతోమంది న్యాయవాదులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం ఇంతవరకు న్యాయవాదుల రక్షణ చట్టం తేకపోవడం దుర్మార్గమన్నారు. న్యాయవాదులకు రక్షణ కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. అత్తాపూర్‌లో అడ్వకేట్ మహ్మద్ ఖదీర్ తన సొంత ఆఫీసులోనే దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

