Dunki Drop2 | పీక్‌లో షారుఖ్‌ఖాన్ ఎనర్జీ లెవల్స్.. డంకీ నుంచి Lutt Putt Gaya సాంగ్
Dunki Drop2 | బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో షారుఖ్‌ఖాన్ (Shah Rukh Khan) అభిమానులు ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ డంకీ (Dunki). రాజ్ కుమార్ హిరానీ (Rajkumar Hirani) దర్శకత్వం వహిస్తున్నారు.
Dunki Drop2 | బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో షారుఖ్‌ఖాన్ (Shah Rukh Khan) అభిమానులు ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ డంకీ (Dunki). రాజ్ కుమార్ హిరానీ (Rajkumar Hirani) దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఢిల్లీ బ్యూటీ తాప్సీ పన్ను ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. బొమన్ ఇరానీ, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనిల్ గ్రోవర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇప్పటికే Dunki Drop 1 ఫస్ట్ వీడియో, ఇంట్రెస్టింగ్ పోస్టర్లు విడుదల చేయగా ప్రతీ ఒక్కరి అటెన్షన్‌ను తమవైపునకు తిప్పుకుంటున్నాయి. Dunki Drop 2 రూపంలో డంకీ ఫస్ట్ సింగిల్ Lutt Putt Gaya సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్. హీరోహీరోయిన్ల మధ్య సాగే ట్రాక్‌తో షారుఖ్ ఖాన్ ఫుల్ ఎనర్జీతో ఫన్‌గా సాగుతున్న ఈ పాట సినిమాకే హైలెట్‌గా నిలువనుందని సాంగ్ చెబుతోంది. షారుఖ్‌ఖాన్ ఎనర్జీ లెవల్స్‌తో సాగే డ్యాన్స్ అభిమానులకు విజువల్ ట్రీట్ అందించడం పక్కా అని క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్. Swanand Kirkire – IP Singh రాసిన ఈ పాటను అర్జీత్ సింగ్ పాడగా.. గణేశ్ ఆచార్య కొరియోగ్రఫీ చేశాడు.
డంకీ చిత్రాన్ని రాజ్‌కుమార్ హిరానీ ఫిలిమ్స్, రెడ్ ఛిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్, జియో స్టూడియో బ్యానర్లపై రాజ్‌కుమార్ హిరానీ, గౌరీఖాన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డంకీ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటరల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి అభిజాత్ జోషి, రాజ్‌కుమార్ హిరానీ, కనికా ధిల్లాన్ కథనందిస్తున్నారు. ఈ ఏడాది జవాన్‌తో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన షారుఖ్‌ఖాన్.. ఇదే జోష్‌లో మరో హిట్టందించడం ఖాయమని తాజా సాంగ్ చెప్పకనే చెబుతోంది.
Lutt Putt Gaya సాంగ్..
Loved #LuttPuttGaya ❤️😍
Will be a Chartbuster for sure just like JJP and Chaleya#SRK doesn’t age at all, the energy mahn 🥵🥶
The innocence of 90s is full on in this song ❤️
And #SRK chemistry with #TaapseePannu spot on
Cute!! 😍
A must needed break from Action movies!! pic.twitter.com/UNp6ihCpiZ
— 𝙰𝚗𝚞𝚓 🇮🇳𝚂𝚁𝙺𝚒𝚊𝚗🇮🇳 (@anujrocks44) November 22, 2023
Dunki Drop 1 ఫస్ట్ వీడియో..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

