Neha Sharma | నెట్టింట ఎప్పటికప్పుడు గ్లామర్ డోస్ పెంచేస్తూ.. కుర్రకారుకు నిద్రపట్టకుండా చేసే భామలకు ఇండస్ట్రీలో కొదవేమీ లేదు. ఈ జాబితాలో ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది బీహారీ బ్యూటీ నేహా శర్మ (Neha Sharma). రామ్ చరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిరుత సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పింది. ఎంట్రీతోనే తన అందాలతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న మంచి బ్రేక్ అందుకున్న ఈ భామ వరుణ్ సందేశ్ ‘కుర్రాడు’ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత తెలుగు సినిమాలకు దూరమైపోయింది.
అయితే తన ఫాలోవర్లు, టాలీవుడ్ మూవీ లవర్స్‌ను నిరాశపర్చకుండా సోషల్ మీడియా ద్వారా పలుకరిస్తూ ఎంటర్టైన్ చేస్తుంది. ఈ భామ నేడు పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా అభిమానులు, ఫాలోవర్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బర్త్ డే సందర్భంగా నేహా శర్మ బ్లూ బీచ్ వేర్లో తీసుకున్న సెల్ఫీ వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.
ఎప్పుడూ ఏదో ఒక హాట్ వీడియోతో నెటిజన్లను ఇంప్రెస్ చేస్తూనే ఉంటుంది నేహా శర్మ . నేహా శర్మ చల్లటి వాతావరణంలో రెడ్ స్విమ్ షూట్లో హాట్ హాట్ లుక్‌లో మెస్మరైజ్ చేస్తూ.. చల్ల చల్లని ఐస్లోకి దిగి ఐస్ బకెట్ ఛాలెంజ్‌లో పాల్గొన్న విజువల్స్ ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. నేహా శర్మ ఈ ఏడాది Jogira Sara Ra Ra సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా కొత్త సినిమా అప్డేట్ రావాల్సి ఉంది.
బీచ్‌లో బర్త్ డే గాళ్ షికారు..
#NehaSharma Fans wish #happyBirthay to actress Neha Sharma. She made her acting debut with the Telugu film Chirutha (2007) and her Hindi film debut with Crook (2010). She is currently gearing up for her latest, #JogiraSaraRaRa with #NawazuddinSiddiqui pic.twitter.com/Kqrh6JFyac
— Newspatri (@newspatri) November 21, 2023
NehaSharma spotted post salon session in Bandra#NehaSharma#viralvideo#VirDaspic.twitter.com/mzMChHhOOT
— Prachi Rawat (@Panchih0) November 21, 2023
ఐస్ బకెట్ ఛాలెంజ్‌లో శర్మ సిస్టర్స్ ఇలా..
Sharma Sisters r amazing 😍😘#NehaSharma #AishaSharma pic.twitter.com/9e4fNUFtV0
— ActressExclusively (@ActressExclusi1) August 6, 2023
Wishing a very Happy Birthday to actress @Officialneha 🥳🎉!!!
MAY U SHINE AS ALWAYS …..⭐✨✨#NehaSharma #HBDNehaSharma @Officialneha #Neha #HBD #HappyBirthday #Gorgeous #pretty #beautifulgirl #bollywoodactress #bollywoodactress #bollywoodpic.twitter.com/o8uhQaoxbd— _ASKRO (@_AskRO) November 21, 2023
#NehaSharma🖤 pic.twitter.com/jZX2yDu3Qn
— Tamil Thoguppu (@TamilThoguppu) November 21, 2023